2025లో బాలీవుడ్‌లో సందడి చేయడానికి వస్తున్న 5 పెద్ద సినిమాలు! జాలీ ఎల్ఎల్బీ 3, బాఘీ 4, వార్ 2, డాన్ 3, హౌస్‌ఫుల్ 5 వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : ఎన్టీఆర్ వార్ 2 తో పాటు 2025 లో రిలీజ్ కాబోతున్న సీక్వెల్ చిత్రాలు
Telugu Cinema News Live : ఎన్టీఆర్ వార్ 2 తో పాటు 2025 లో రిలీజ్ కాబోతున్న సీక్వెల్ చిత్రాలు

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
ఎన్టీఆర్ వార్ 2 తో పాటు 2025 లో రిలీజ్ కాబోతున్న సీక్వెల్ చిత్రాలు
'సింగిల్' ట్రైలర్ లో వివాదాస్పద డైలాగులు, తీవ్ర ఆగ్రహంతో మంచు విష్ణు.. చర్యలు తీసుకుంటారా ?
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ మూవీ #సింగిల్. ఈ చిత్రంలో శ్రీవిష్ణు కి జోడిగా కేతికా శర్మ, ఇవన నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.
పూర్తి కథనం చదవండిమహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ లుక్ వైరల్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరోని రాజమౌళి ఇలా మార్చేశారేంటి ?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమోళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు.
పూర్తి కథనం చదవండిరైన్ సాంగ్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి ఫీలింగ్ ఏంటి ? డాక్టర్ ప్రశ్నకి మెగాస్టార్ దిమ్మతిరిగే ఆన్సర్
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలామంది హీరోయిన్లతో నటించారు. శ్రీదేవి రాధ రాధిక విజయశాంతి లాంటి అగ్ర నటి చిరంజీవి అనేక చిత్రాల్లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ల గురించి చిరంజీవికి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
పూర్తి కథనం చదవండి59 ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ లుక్ లో షారుఖ్ ఖాన్, డైట్ సీక్రేట్ వెల్లడించిన బాద్ షా
షారుఖ్ ఖాన్ 59 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తారు. దీనికి కారణం ఆయన సంవత్సరాలుగా పాటిస్తున్న డైట్, దీనిని ఆయనే స్వయంగా ఒకసారి వెల్లడించారు. ఇంతకీ షారుఖ్ ఖాన్ డైట్ సీక్రేట్ ఏంటి?
పూర్తి కథనం చదవండిఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్వయంగా అనౌన్స్ చేసిన తారక్.
నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కతోన్న పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశాడు ఎన్టీఆర్. రిలీజ్ డేట్ తో పాటు మరో సాలిడ్ అప్ డేట్ కూడా ఇచ్చారు మూవీ టీమ్. ఇంతకీ ఈసినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతోంది?
పూర్తి కథనం చదవండి200 కోట్ల కలెక్షన్స్ నాలుగైదు రోజుల్లోనే సాధించిన 10 పాన్ ఇండియా సినిమాలు
ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ నుంచే భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియాను శాసిస్తున్నాయి. ఈక్రమంలో రిలీజ్ అయిన నాలుగైదు రోజుల్లోనే 200 కోట్లు కలెక్షన్ మార్క్ దాటిన సినిమాలు ఏవో తెలుసా?
పూర్తి కథనం చదవండిభార్యతో విభేదాలు, ఇంటిని క్లీన్ చేస్తున్న స్టార్ హీరోను గుర్తుపట్టారా?
అతను ఓ స్టార్ హీరో, ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు, బ్లాక్ బస్టర్ సినిమాలతో సందడి చేశాడు. సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ సెలబ్రిటీ చాలా సింపుల్ గా లైఫ్ ను లీడ్ చేస్తారు. సాధారణ జీవితం గడపడం అంటే అతనికి చాలా ఇష్టం. మరీ ముఖ్యంగా తన పనులు తాను చేసుకుంటూ ఇంటి పనులు కూడా చేస్తున్నాడు హీరో. ఇంతకీ ఎవరతను?
పూర్తి కథనం చదవండిశ్రీలీల ఒడిలో అప్పుడే పుట్టిన పాప, బిడ్డను పరిచయం చేసిన స్టార్ హీరోయిన్ ? ఇంతకీ ఎవరా పాప
స్టార్ హీరోయిన్ శ్రీలీల ఓ కొత్త బిడ్డను పరిచయం చేశారు. ఆ బిడ్డ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పాప ఎవరు? శ్రీలీలకు ఏమౌతుంది? ఏమని పరిచయం చేసింది.? నెటిజన్లు ఏం కామెంట్స్ చేస్తున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండిఫ్యామిలీ మ్యాన్ 3 ఫేమ్ రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద మృతి, అడవిలో శవమై కనిపించిన నటుడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ఫ్యామిలీ మెన్ 3 నటుడు రోహిత్ బాస్ఫోర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్ళిన ఆయన అడవిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
పూర్తి కథనం చదవండినటి నేహా మాలిక్ ఇంట్లో దొంగతనం, లక్షలు విలువ చేసే బంగారం మాయం
నటి నేహా మాలిక్ ఇంట్లో దొంగతనం జరిగింది. లక్షల విలువైన నగలు దోచుకుపోయాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఎవరిపై అనుమానం ఉందంటే?
పూర్తి కథనం చదవండిరాజకీయాల్లోకి ప్రీతి జింటా, బీజేపీలో చేరబోతోందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతీ జింటా రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఆమె బీజేపీలో చేరబోతున్నారా? పొలిటికల్ ఎంట్రీ గురించి ఆమె ఏమన్నారు? సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఏం క్లారిటీ ఇచ్చారు.
పూర్తి కథనం చదవండిరాజమౌళికి చాలా ఇష్టమైన యంగ్ హీరోయిన్, అస్సలు ఊహించని పేరు చెప్పిన జక్కన్న
దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా కోసం హీరోలు హీరోయిన్లు ఎదరుచూస్తు ఉంటారు. ఆయన కన్ను తమ మీద పడకుండా ఉంటుందా అని ఆలోచించేవారు కూడా లేకపోలేదు. స్టార్లు కూడా ఆయన పిలుపుకోసం వెయిట్ చేయాల్సిందే. ఇక చిన్న తారలయితే.. జక్కన్న సినిమాలో ఒక్క పాత్ర వచ్చినా చాలు అనుకుంటారు. మరి అందరు అంత గొప్పగా చూసే రాజమౌళికి ఓ యంగ్ హీరోయిన్ నటన అంటే చాలా ఇష్టమట. ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్. ఇండస్ట్రీలో ఇంత మంది స్టార్ హీరోయిన్లు ఉండగా.. ఆమె నటన మాత్రమే జక్కన్నను ఎందుకు ఆకర్శించింది.
పూర్తి కథనం చదవండి98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
బాలీవుడ్‌లో 98 హిట్ సినిమాలతో టాప్ లో ఉన్న హీరో ఎవరో తెలుసా? అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక హిట్ చిత్రాలు ఇచ్చిన 10 మంది స్టార్ల గురించి తెలుసుకుందాం.ఇంతకీ వారెవరంటే?
98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
బాలీవుడ్‌లో 98 హిట్ సినిమాలతో టాప్ లో ఉన్న హీరో ఎవరో తెలుసా? అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక హిట్ చిత్రాలు ఇచ్చిన 10 మంది స్టార్ల గురించి తెలుసుకుందాం.ఇంతకీ వారెవరంటే?
98 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన హీరో ఎవరో తెలుసా? ఎక్కువ హిట్స్ అందించిన టాప్ 10 హీరోలు వీళ్లే?
బాలీవుడ్‌లో 98 హిట్ సినిమాలతో టాప్ లో ఉన్న హీరో ఎవరో తెలుసా? అంతే కాదు ఇండస్ట్రీలో అత్యధిక హిట్ చిత్రాలు ఇచ్చిన 10 మంది స్టార్ల గురించి తెలుసుకుందాం.ఇంతకీ వారెవరంటే?