MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ లుక్ వైరల్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరోని రాజమౌళి ఇలా మార్చేశారేంటి ?

మహేష్ బాబు మైండ్ బ్లోయింగ్ లుక్ వైరల్, మోస్ట్ హ్యాండ్సమ్ హీరోని రాజమౌళి ఇలా మార్చేశారేంటి ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమోళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 29 2025, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినిమా చరిత్రలోనే రాజమోళి ఈ చిత్రాన్ని అత్యంత భారీ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా రాజమౌళి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు. జనవరిలో రాజమౌళి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. కానీ ఇంతవరకు జన్నక్క అధికారికంగా SSMB 29 గురించి ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. అయితే అప్పుడప్పుడూ లీకులు మాత్రం ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. 

35
SSMB 29

SSMB 29

తాజాగా మహేష్ బాబు లేటెస్ట్ లుక్ లీక్ అయింది. మహేష్ ఈ చిత్రం కోసం హెయిర్, గడ్డం పొడవుగా పెంచిన సంగతి తెలిసిందే. కానీ లేటెస్ట్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. అసలు అక్కడ ఉన్నది మహేష్ బాబా అని గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఎప్పుడూ హ్యాండ్సమ్ గా కనిపించే మహేష్ ఈ లుక్ లో బీస్ట్ లాగా ఉన్నాడు. గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ తో మహేష్ పూర్తిగా మారిపోయాడు. 

45
Mahesh Babu

Mahesh Babu

కొందరు ఫ్యాన్స్ అయితే మహేష్ లుక్ పై.. సింహాన్ని దగ్గర నుంచి చూస్తున్నట్లు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతో అందంగా ఉండే మహేష్ ని జక్కన్న ఇలా తయారు చేశారు ఏంటి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. క్షణాల్లో మహేష్ లుక్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించింది. 

55
Mahesh Babu

Mahesh Babu

ఆఫ్రికా అడవుల్లో మహేష్ తిరుగుతూ ప్రాణాంతక వ్యాధికి మెడిసిన్ తీసుకువచ్చే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రామాయణంలో లక్ష్మణుడిని కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తారు. ఆ పాయింట్ ఇన్సిపిరేషన్ తో విజయేంద్ర ప్రసాద్ ఈ కథ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి
మహేష్ బాబు ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved