'గీత గోవిందం' మూడు రోజుల కలెక్షన్స్.. షాక్ అవ్వాల్సిందే!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 18, Aug 2018, 12:01 PM IST
geetha govindam movie three days collections
Highlights

డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమాకి వస్తోన్న లాభాలతో సంతోషంలో తేలిపోతున్నారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది

హిట్ టాక్ తో భారీ వసూళ్ల దిశగా పరుగురు తీస్తోంది 'గీత గోవిందం' సినిమా. మూడు రోజుల్లోనే పెట్టిన పెట్టుబడితో పాటు నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది ఈ సినిమా. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు ఈ సినిమాకి వస్తోన్న లాభాలతో సంతోషంలో తేలిపోతున్నారు. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.18 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది.

ప్రాంతాల వారీగా ఈ సినిమా వసూళ్ల వివరాలు. 
నైజాం- రూ.5.01 కోట్లు 
వైజాగ్ -రూ.1.34 కోట్లు 
సీడెడ్ -రూ.2.01 కోట్లు
తూర్పు గోదావరి- రూ.1.09 కోట్లు 
పశ్చిమ గోదావరి- రూ.0.97 కోట్లు 
కృష్ణా- రూ.1.04 కోట్లు 
గుంటూరు -రూ.1.20 కోట్లు 
నెల్లూరు-రూ.0.44 కోట్లు 

రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.13.1 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా కర్ణాటకలో కోటి రూపాయలు, తమిళనాడులో 98 లక్షలు, ఓవర్సీస్ లో మూడు కోట్లు సాధించి మొత్తంగా రూ.18 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. 

ఈ వార్తలు కూడా చదవండి.. 

రివ్యూ: గీత గోవిందం

విజయ్ దేవరకొండని ఎంతమంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారో తెలుసా..?

'గీత గోవిందం' తొలిరోజు కలెక్షన్లు!

'గీత గోవిందం' రెండు రోజుల కలెక్షన్స్!

'గీత గోవిందం'కి స్టార్ హీరో స్పెషల్ పార్టీ!

loader