Telugu

విజయ్, రష్మిక రిసెప్షన్‌లో హీరోయిన్ల రాయల్ లుక్

Telugu

రష్మిక-విజయ్ రిసెప్షన్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ పార్టీకి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు తారలు తమ డ్రెస్సింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నారు.

Image credits: Instagram
Telugu

కూతురు సితారతో నమ్రత

మహేశ్ బాబు భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఈ పార్టీకి వచ్చారు. ఆమె ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ఫ్లోరల్ కుర్తా సెట్ ధరించారు. సితార పీచ్ కలర్ లెహంగాలో మెరిసింది.

Image credits: instagram- yogenshah_s
Telugu

శాటిన్ అనార్కలీ సూట్‌లో శ్రీలీల

గ్రీన్ ఫుల్ లెంగ్త్ అనార్కలీ సూట్‌తో శ్రీలీల లుక్ అదిరిపోయింది. ప్రింటెడ్ సిల్క్ దుపట్టా, మ్యాచింగ్ నెక్లెస్ ఆమె అందాన్ని మరింత పెంచాయి.

Image credits: instagram- yogenshah_s
Telugu

రెడ్ సూట్ లో ఉపాసన

రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని సిల్క్ రెడ్ సూట్ లో మెరిశారు. దానిపై గోల్డెన్, జరీ వర్క్ డీటెయిలింగ్ ఉంది. సింపుల్ ఇయర్ రింగ్స్, సెటిల్డ్ మేకప్‌తో చాలా క్యూట్‌గా కనిపించారు.

Image credits: instagram- yogenshah_s
Telugu

పేస్టల్ లెహంగాలో కృతి శెట్టి

పింక్ పేస్టల్ లెహంగాలో కృతి శెట్టి అదిరిపోయారు. హెవీ డ్రెస్‌కు తగ్గట్టుగా గ్లామ్ సాఫ్ట్ మేకప్, డీప్ నెక్ బ్లౌజ్‌ఆమె అందాన్ని రెట్టింపు చేశాయి.

Image credits: instagram- yogenshah_s
Telugu

రెడ్ శారీలో రియా చక్రవర్తి

రియా చక్రవర్తి రెడ్ కలర్ సీక్విన్ చీరలో మెరిసిపోయారు. డీప్‌నెక్ బ్లౌజ్ చీర లుక్ ని మరింత పెంచింది.

Image credits: instagram- yogenshah_s
Telugu

గ్రే బ్లాక్ లెహంగాలో కృతి సనన్

రౌండ్ నెక్ నెట్టెడ్ బ్లౌజ్‌, గ్రే-బ్లాక్ లెహంగాలో కృతి సనన్ అదిరిపోయారు. లెదర్ బెల్ట్, స్మోకీ ఐ మేకప్ చాలా స్టైలిష్, సెటిల్డ్ లుక్‌ను ఇచ్చాయి. 

Image credits: instagram- yogenshah_s
Telugu

బ్లాక్ శారీలో మృణాల్ ఠాకూర్

మృణాల్ ఠాకూర్ బ్లాక్ శారీలో వచ్చారు. దానికి కాంట్రాస్ట్‌గా మల్టీకలర్ పర్పుల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ను జత చేశారు. 

Image credits: instagram- bollywood__feels

సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?

హెవీ జ్యువెలరీలో రాకుమారిలా రష్మిక.. చూపు తిప్పుకోవడం కష్టమే!

ఫస్ట్ టైమ్‌ డేట్‌కి వెళ్తున్నారా? ఈ 7 బెస్ట్ రొమాంటిక్ సినిమాలు చూడండి

నెట్ ఫ్టిక్స్‌లో కచ్చితంగా చూడాల్సిన సినిమాలు ఇవి