శ్రీదేవి రాక తో స్వర్గంలో పండగ వాతావరణం

 రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మద్య పెరిగిన పోటీ.

శ్రీదేవి నీ చూసి పండగ చేసుకుంటున్న  యన్. టీ.ఎర్, ఏ.యన్.ఆర్, శోభన్ బాబు.

ప్రేమాభిషేకం సినిమాని మళ్లీ రీమేక్ చేసే పనిలో దాసరి.
 ఒకే చెప్పిన అక్కినేని.

అతిలోక సుందరినీ 
సీత గా చూపిస్థానం టు న్న బాపు రమణ.
వెంటనే షూటింగ్ మొదలుపెట్ట మన్న యన్. టీ. ఆర్.

వసంత కోకిల కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న దర్శకుడు బాల చందర్.

వెల్లువొచ్చి గోదారమ్మ పాట కోసం యముడ్ని  బిందెలు అడుగుతున్న శోభన్ బాబు.

పాట చెడగొడదామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రావు గోపాల రావు, అల్లు రామలింగయ్య.

బంగారు బిందె లయిన పర్వాలేదు.
 డబ్బులు నేను పెట్టుకుంటా నంటు న్న డీ. రామానాయుడు.

ఇంత కాలానికి ఆడ తోడు దొరికిందని సంతోష పడతున్న తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత.

28 ఏళ్ల తరువాత ఇంద్రజ స్వర్గ లోకానికి రావడంతో పార్టీ చేసుకుంటున్న తండ్రి ఇంద్రుడు.

మళ్ళీ ఉంగరం పాడేస్తా దేమొనని..శ్రీదేవి దగ్గర నుంచి ఉంగరం తీసేసుకున్న ఇంద్రుడు.🙏🙏🙏