Asianet News TeluguAsianet News Telugu

అబ్బే.. నేను సెక్స్ చేయలేదు.. అదంతా కెమెరా ట్రిక్!

గుంజన్ మాట్లాడుతూ... కవ్వించేలా కనిపించడానికి, పోర్న్ కు  చాలా తేడా ఉంది. మేము సినిమాలో సెక్స్ యాంగిల్స్ కు పోజులు మాత్రమే ఇస్తామని, సెక్స్ చేయము. ఈ సినిమాలో సెక్స్ చేసినట్లు  కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్ రూమ్ సీన్స్ అంతా కెమెరా ట్రిక్కులే అంటోంది.

 

Wife I fame Gunjan bold talk with Media
Author
Hyderabad, First Published Jan 4, 2020, 1:57 PM IST

తెగించకపోతే పట్టించుకోరని చిన్న స్దాయి హీరోయిన్స్ ఫిక్సైపోయినట్లున్నారు. మీడియా ముందుకు వచ్చి మాటల్లోనూ, చేతల్లోనూ శృంగారం ఒలకపోస్తూ, బోల్డ్ గా ఉన్నామని బిల్డప్ ఇస్తున్నారు. అలాగైనా నాలుగు ఆపర్స్ వస్తాయని ఆశపడుతున్నారు. తాజాగా ఈలిస్ట్ లోకి గుంజన్ అనే హీరోయిన్ చేరింది. ఈమె ఎవరూ అంటారా..నిన్న రిలీజైన వైఫ్'ఐ చిత్రంలో చేసింది.  ఈ సినిమాలో ఆమె అందాలు ఆరబోతలో రికార్డ్ క్రియేట్ చేసింది.

తెరపై బోల్డ్ గా కనిపించడమే కాదు, మీడియా ముందు కూడా అంతే బోల్డ్ గా మాట్లాడుతోంది ఈ బ్యూటీ. తనకు అందమైన ఫిగర్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను, అందులో తప్పేముందని ప్రశ్నిస్తోంది. అదే సమయంలో ఎక్స్ పోజింగ్ చేసినంత మాత్రాన పోర్న్ స్టార్స్ అయిపోరని చెబుతోంది. "వైఫ్ ఐ" సినిమాలో బోల్డ్ సీన్స్ లో మొహమాటపడకుండా నటించిన ఈ హీరోయిన్.. నీతి కబుర్లు చెప్తోంది.

ఒంటిపై నూలుపోగు లేకుండా హీరోయిన్లు.. సినిమా కోసం ఎంతకైనా..!

గుంజన్ మాట్లాడుతూ... కవ్వించేలా కనిపించడానికి, పోర్న్ కు  చాలా తేడా ఉంది. మేము సినిమాలో సెక్స్ యాంగిల్స్ కు పోజులు మాత్రమే ఇస్తామని, సెక్స్ చేయము. ఈ సినిమాలో సెక్స్ చేసినట్లు  కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్ రూమ్ సీన్స్ అంతా కెమెరా ట్రిక్కులే అంటోంది.

సెక్సీగా కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అలా కనిపించడం కూడా ఓ ఆర్ట్ అంటోంది. అయినా ప్రైవేట్ పార్ట్స్ చూపించకుండా ఎంత ఎక్స్ పోజింగ్ చేసినా ఫర్వాలేదు అని తేల్చి చెప్పింది. అలాగే తెలుగులో నాకిది మొదటి చిత్రమిది. భాష నేర్చుకుని డైలాగులు చెప్పా. నా పాత్ర అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా. వైఫ్ ఐకి అందరి సపోర్ట్ కోరుతున్నానని అన్నారు.

టీజర్, ట్రైలర్స్ తో ఓ రేంజిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఏడు చేపల కథ.. ఆకట్టుకునే సన్నివేశాలతో ప్రేక్షకులను ధియేటర్ లోకి అయితే రప్పించగలిగింది కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. అయితే ఈ సినిమా ద్వారా బాగా పాపులరైన అభిషేక్‌రెడ్డి చేసిన తాజా చిత్రం వైఫ్'ఐ. గుంజన్, ఫిదాగిల్ ఇతర పాత్రలు చేసారు. జిఎస్‌ఎస్‌పీ కల్యాణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా  జనవరి 3 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios