Edu Chepala Katha  

(Search results - 2)
  • Another Adult comedy entertainer tempt raja jspAnother Adult comedy entertainer tempt raja jsp

    EntertainmentOct 22, 2020, 8:35 AM IST

    బూతులోకి పోసాని ని సైతం లాగేరే

      ఆ మధ్య వచ్చిన ‘ఏడు చేపల కథ’, ‘వైఫ్ ఐ’ సినిమాలు ఈ కోవకు చెందినవే.ఆ సినిమాలు ఆడకపోయినప్పటికి తక్కువ బడ్జెట్ తో ఒక షో హౌస్ ఫుల్ అయ్యి..డబ్బులు చేసుకునేవి. ఇప్పుడు ఇలాంటి సినిమాలకు ఇప్పుడు ఓటీటీ, ఏటీటీ ప్లాట్‌ఫాంలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సినిమా రంగంలోకి దూకింది.  టెమ్ట్ రాజా టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో పోసాని వంట్ నటుడు కూడా కనపించటం మరో విచిత్రం. ఈ సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.

  • Wife I fame Gunjan bold talk with MediaWife I fame Gunjan bold talk with Media

    NewsJan 4, 2020, 1:57 PM IST

    అబ్బే.. నేను సెక్స్ చేయలేదు.. అదంతా కెమెరా ట్రిక్!

    గుంజన్ మాట్లాడుతూ... కవ్వించేలా కనిపించడానికి, పోర్న్ కు  చాలా తేడా ఉంది. మేము సినిమాలో సెక్స్ యాంగిల్స్ కు పోజులు మాత్రమే ఇస్తామని, సెక్స్ చేయము. ఈ సినిమాలో సెక్స్ చేసినట్లు  కొన్ని సీన్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్ రూమ్ సీన్స్ అంతా కెమెరా ట్రిక్కులే అంటోంది.