MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ సైకో, సంస్కారం లేదు, తిరిగి కొడితే ఏం చేస్తాడు... స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు!

బాలకృష్ణ సైకో, సంస్కారం లేదు, తిరిగి కొడితే ఏం చేస్తాడు... స్టార్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు!

బాలకృష్ణ ప్రవర్తన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అనాలోచితంగా ఆయన చేసిన కామెంట్స్ కూడా పలుమార్లు వివాదాలకు కారణం అయ్యాయి. తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ బాలకృష్ణను సైకో అనడం చర్చకు దారి తీసింది.   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 25 2024, 10:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Balakrishna

Balakrishna

కే ఎస్ రవికుమార్ కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో ఆయన బ్లాక్ బస్టర్స్ కొట్టారు. నందమూరి బాలయ్యతో కూడా ఆయన సినిమాలు చేశారు. ఈ బడా దర్శకుడు బాలకృష్ణ మీద సంచలన ఆరోపణలు చేశాడు. బాలకృష్ణ సైకోలా మారాడని తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఓ ఘటన బాలయ్య మీద మనసు విరిగిపోయేలా చేసింది అన్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Balakrishna

Balakrishna

సాగర సంగమం భారీ విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారకరామారావు మా అబ్బాయి బాలకృష్ణతో ఒక మూవీ చేయమని దర్శకుడు కే విశ్వనాథ్ ని కోరారట. దాంతో జనని జన్మభూమి టైటిల్ తో కే విశ్వనాథ్ బాలయ్య హీరోగా సినిమా చేశారు. 
 

36
Balakrishna

Balakrishna

ఈ సినిమాకు కే ఎస్ రవికుమార్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడట. అప్పుడు  బాలయ్యతో పరిచయం అయ్యిందట. జననీ జన్మభూమి చిత్ర షూటింగ్ కే  ఎస్ రవికుమార్ ఊరికి దగ్గర్లోనే జరిగిందట. వయసులో ఉన్న బాలయ్య చాలా సరదాగా ఉండేవాడట. అందరితో కలిసిపోయేవాడట. 
 

46
Balakrishna

Balakrishna

రాను రాను బాలకృష్ణ సైకోలా తయారయ్యాడట. జననీ జన్మభూమి షూటింగ్ లో ఒక అభిమానిని కొట్టాడట బాలయ్య. ఒకరోజు కొందరు అభిమానులు బాలయ్యను కలిసేందుకు వచ్చారట. ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిల్చొని ఫోటోలు దిగుతున్నారట. వారిలో ఒక అభిమాని బాలయ్య భుజం మీద చేయి వేశాడట. 
 

56
Balakrishna

Balakrishna

అంతే సదరు అభిమానిని బాలయ్య తీవ్రంగా కొట్టాడట. ఆ ఘటన తర్వాత బాలయ్య మీద నాకు మనసు విరిగిపోయింది. అతడు సైకో. సంస్కారం లేనివాడు. తిరిగి ఆ వ్యక్తి నిన్ను కొడితే నీ పరువు ఉంటుందా? అని కే ఎస్ రవికుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 
 

66

గతంలో కూడా బాలయ్య మీద కే ఎస్ రవికుమార్ ఆరోపణలు చేయడం కొసమెరుపు. నవ్వాడని నా అసిస్టెంట్ ని బాలకృష్ణ కొట్టబోయాడు. నేను అడ్డుపడి ఆపాను, అని కే ఎస్ రవికుమార్ అన్నారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved