ఉదయ్ కిరణ్ సరసన నటించిన నువ్వు నేను చిత్రంతో హీరోయిన్ అనిత టాలీవుడ్ కు పరిచయమైంది. అనిత నటించిన తొలి చిత్రమే ఘనవిజయం సాధించడంతో ఈ హీరోయిన్ కు మంచి అవకాశాలు వచ్చాయి. కాకపోతే నువ్వు నేను అంత రేంజ్ లో మరే చిత్రం సక్సెస్ కాలేదు. ఇక నాగార్జున నేనున్నాను చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 

టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో అనిత బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా అనితకు నిరాశే ఎదురైంది. దీనితో ప్రస్తుతం అమిత్ బుల్లితెర నటిగా బిజీగా గడుపుతోంది. 2013లో రోహిత్ రెడ్డి అనే వ్యాపార వేత్తని అనిత వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట సంతోషంగా జీవిస్తున్నారు. వివాహం తర్వాత కూడా అనిత గ్లామర్ హీట్ తగ్గించడం లేదు. 

ఘాటు ఫోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అనిత ఫోటో షూట్స్ కి ఆమె భర్త కూడా బాగా కోపరేట్ చేస్తున్నాడు. దీనితో అనిత రెచ్చిపోతోంది. వెకేషన్స్ లో బికినిలో ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తోంది. తాజాగా అనిత ఓ న్యూడ్ పిక్ ని పోస్ట్ చేసి తన భర్తపై హాట్ కామెంట్స్ చేసింది. అనిత చేసిన కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి. దీనికి ఆమె భర్త కూడా సరదాగానే రిప్లై ఇచ్చాడు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎంతలా ఉందో అని. 

విషయానికి వస్తే.. అనిత బాత్ టబ్ లో స్నానం చేస్తున్న పిక్ ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దానికి బట్టలు వేసుకుని ఉన్న మరో పిక్ ని జత చేసింది. నా భర్త ఇలాంటి ఫోటో తీస్తాడనుకుంటే.. ఇలా నార్మల్ ఫోటో తీశాడు అంటూ నిట్టూర్చింది. తన భర్త తనని హాట్ గా ఫోటో తీయాలనేది అనిత ఉద్దేశం కావచ్చు. 

దివి నుంచి దిగివచ్చిన దేవతలా.. మతిపోగొడుతున్న రాశి ఖన్నా

దీనికి ఆమె భర్త ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. దీనినే బడ్జెట్ ట్రావెల్ అంటారు. నా లాంటి సామాన్యుల దగ్గర అలాంటి అంచనాలు పెట్టుకోకు అని కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామజిక మధ్యమాల్లో వైరల్ అయింది.  

సురేందర్ రెడ్డి, వరుణ్ తేజ్ మూవీ రద్దు.. చిరు, చరణ్ కారణం అంటూ పుకార్లు!