Tollywood  

(Search results - 3474)
 • Manchu Manoj

  News22, Oct 2019, 6:45 PM IST

  మంచు మనోజ్ మంచి పని చేశాడు.. విడాకులపై శ్వేతారెడ్డి కామెంట్స్!

  మంచు వారబ్బాయి మనోజ్ తన వ్యక్తిగత జీవితం గురించి చాలా రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఇటీవల తెరదించాడు. కొన్నేళ్ల క్రితం ప్రణతి రెడ్డితో మనోజ్ వివాహం జరిగింది. వీరిద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలని నిజం చేస్తూ తామిద్దరం విడాకులు తీసుకున్నాం అని మనోజ్ ఇటీవల ప్రకటించాడు. 

 • Mohan Babu

  Andhra Pradesh22, Oct 2019, 6:33 PM IST

  సినీ తారలతో మోడీ భేటీపై మోహన్ బాబు సైలెంట్: వెనక జగన్...?

  తెలుగుసినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడినా, తక్కువగా చేసి చూసినా ఒంటికాలిపై లేచే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సైలెంట్ గా ఉండిపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. మోహన్ బాబు వైసీపీలో ఉండటం వల్లే మోదీని విమర్శించడం లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 

 • dil raju modi

  Telangana22, Oct 2019, 4:30 PM IST

  బిజెపి టార్గెట్ తెలంగాణ: సినీ నిర్మాత దిల్ రాజుకు గాలం

  తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని మంచి కసితో ఉన్న బీజేపీ దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానిస్తే లాభం చేకూరుతుందని వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగా సినీ రంగానికి చెందిన దిల్ రాజును పార్టీలోకి ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

 • dil raju modi

  Opinion22, Oct 2019, 4:28 PM IST

  మోడీపై ఉపాసన, ఖుష్బూ భగ్గు: దిల్ రాజు ఒక్కరే, ఎవరి ప్రతినిధి?

  మోడీ దక్షిణ సినీ తారలను మరిచిపోయారని రామ్ చరణ్ భార్య ఉపాసన విమర్శిస్తే, ఖుష్బూ వంత పాడారు. దిల్ రాజు మాత్రం మోడీ భేటీలో ఉన్నారు. దాని పరమార్థమేమిటి?

 • stars

  News22, Oct 2019, 1:11 PM IST

  బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి ఆకాశంలోకి.. ప్లాప్ తో పాతాళంలోకి!

  ఒక డైరెక్టర్-హీరో కాంబినేషన్ లో హిట్టు పడితే ఇక వాళ్లు ఏ సినిమా చేసినా.. క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ఇదే హిట్ ట్రాక్ నెక్స్ట్ కంటిన్యూ అయితే ఓకే కానీ డిజాస్టర్ పడితే అంతే సంగతులు. 

 • Naresh

  News21, Oct 2019, 8:33 PM IST

  జీవితా రాజశేఖర్ కు నరేష్ కౌంటర్.. ఇది పనికిమాలిన మీటింగ్

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. 

 • ActorNaresh
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:07 PM IST

  Video: జీవితా రాజశేఖర్ తో విభేదాలు.. నరేష్ వివరణ!

  ఆదివారం రోజు జరిగిన మా అసోసియేషన్ మీటింగ్ తాను హాజరుకాకపోవడం పై నరేష్ వివరణ ఇచ్చారు. జీవిత రాజశేఖర్ తో ఉన్న విభేదాలు గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. మా అసోసియేషన్ మీటింగ్ నిర్వహిస్తే అధ్యక్షుడిగా నా అనుమతి ఉండాలి. ఆదివారం జరిగిన మీటింగ్ కు నా అనుమతి లేదు. అందుకే తాను హాజరు కాలేదు అని నరేష్ తెలిపారు.

 • Jeevitha Rajashekar
  Video Icon

  ENTERTAINMENT21, Oct 2019, 8:02 PM IST

  Video: నరేష్ లేకుండా మీటింగ్.. మాకు వాళ్ళ సపోర్ట్ ఉందన్న జీవిత!

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన మా అసోసియేషన్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే అత్యవసర సమావేశాన్ని జీవిత, రాజశేఖర్ నిర్వహించారు. దీనితో మా అసోసియేషన్ లో గందరగోళం నెలకొంది. మా అసోసియేషన్ లో సభ్యులు నరేష్ వర్గం, జీవిత రాజశేఖర్ వర్గంగా చీలిపోయారు. ఏఈ మొత్తం ఎపిసోడ్ గురించి అనేక వార్తలు వస్తుండడంతో తాజాగా జీవిత స్వయంగా వివరణ ఇచ్చారు.

 • Rajugari Gadhi3

  News20, Oct 2019, 4:18 PM IST

  ఏది హిట్? ఈ వారం రిలీజైన సినిమాల రిజల్ట్ !

  ప్రతీవారం లాగే ఈ  శుక్రవారం  నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.  రాజుగారి గది 3, అది సాయి కుమార్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్, మళ్ళీ మళ్ళీ చూసా, కృష్ణ రావు సూపర్ మార్కెట్ సినిమాలు విడుదలయ్యాయి.

 • News20, Oct 2019, 10:14 AM IST

  కాలుకు దెబ్బ, సర్జరీ.. నడవలేని స్దితిలో చైతు హీరోయిన్

  నాగచైతన్య సరసన చేసిన  ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన హీరోయిన్ మాంజిమా మోహన్‌. ఆ తర్వాత ఆమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు.

 • tollywood

  ENTERTAINMENT19, Oct 2019, 7:20 PM IST

  మన హీరోల హైట్ లిస్ట్.. ప్రభాస్ కంటే ఎవరు ఎక్కువ?

  స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు ఫిట్ నెస్ తో ఎట్రాక్ట్ చేయక తప్పదు. ఇక హీరోల హైట్ కూడా అందుకు మంచి బూస్ట్ అనే చెప్పాలి. మన ఇండస్ట్రీలో ఎవరు ఎంత హైట్ ఉన్నారు అలాగే వారు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏమిటనేవి ఒకేసారి చూద్దాం. 

 • stars

  News19, Oct 2019, 11:15 AM IST

  2019.. ఈ హిట్టు సినిమాల కోసం వారు పడ్డ పాట్లు..!

  సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వసాధారణం. కానీ హిట్ వస్తే హ్యాపీ అయిపోయి ఫ్లాప్ వస్తే బాధ పడిపోతే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండలేం. ఫ్లాప్ వచ్చినా.. బౌన్స్ బ్యాక్ అయితే తప్ప ఈ ఫీల్డ్ లో నిలదొక్కుకోలేరు. 

 • Tollywood

  News18, Oct 2019, 8:52 PM IST

  పరుచూరి ఛాలెంజ్.. మొక్కలు నాటిన సినీ ప్రముఖులు!

  సినీ ప్రముఖులంతా ఒక్కొకరుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొంటున్నారు. టిఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

 • Nandini rai

  News17, Oct 2019, 9:05 PM IST

  బ్లాక్ డ్రెస్ లో నందిని రాయ్ హాట్ షో.. ఫొటోస్ వైరల్!

  తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో నటి నందిని రాయ్ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ షోతో నందిని రాయ్ కి మరింత గుర్తింపు లభించింది. చిన్న చిత్రాలలో నటిస్తున్న నందిని కెరీర్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. 

 • stars

  News16, Oct 2019, 3:46 PM IST

  మన ఫేవరేట్ స్టార్లకు నచ్చే ప్లేసెస్ ఏంటో తెలుసా..?

  తరచూ తమ సినిమాల షూటింగ్స్ తో బిజీగా గడిపే మన తారలు రిలాక్స్ అవ్వడానికి తమకంటూ స్పెషల్ గా టైం ఇచ్చుకోవడానికి కొన్ని ప్లేసెస్ కి వెళ్తుంటారు.