ఎంఎస్ ధోని చిత్రంలో నటించిన కియారా అద్వానీ దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బోయపాటి దర్శత్వంలో రామ్ చరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా కియారా నటించింది. ఆ తర్వాత మరో తెలుగు చిత్రాన్ని ఎంచుకోలేదు. 

బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. క్యూట్, హాట్ లుక్స్ తో అదరగొట్టే కియారా అద్వానీకి బోల్డ్ నెస్ ఎక్కువే. హాట్ టాపిక్ అవుతుందని తెలిసినా లస్ట్ స్టోరీస్ లో నటించి సంచలనం సృష్టించింది ఈ ముద్దుగుమ్మ. తరచుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటుంది. తాజాగా కియారా అద్వానీ న్యూడ్ ఫోటో షూట్ చేసి అభిమానులకు షాకిచ్చింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A leaf out of #DabbooRatnaniCalendar! @dabbooratnani @manishadratnani

A post shared by KIARA (@kiaraaliaadvani) on Feb 18, 2020 at 5:30am PST

ప్రముఖ ఫోటో గ్రాఫర్ డబ్బూ రత్నాని క్యాలెండర్ షూట్ కోసం కియారా నగ్నంగా ఫోజులిచ్చింది. ఒంటిపై నూలుపోగు లేకుండా కేవలం ఆకు అడ్డు పెట్టుకుని ఫొటోకు ఫోజులిచ్చింది. కియారా మతిపోగోట్టే హాట్ నెస్ తో ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🔥❤️📸🗓 Repost @bhumipednekar July 2020 🐚 #dabbooratnanicalendar @dabbooratnani @manishadratnani ❤️ #2020 #dabbooratnani #manishadratnani #dabbooratnaniphotography Artist #bhumipednekar Photography @dabbooratnani
assisted by by @manishadratnani
 Team Details Makeup @sonicsmakeup 
Hair @flavienheldt @fazemanagement 
Styling @pranita.abhi Assisted by @pragyanautiyal
Team DR @myrahratnani @kiararatnani @shivaanratnani 
Team Bhumi @yashrajfilmstalent @hmehta75 Shot on @fujifilmxindia Jewellery @stacfinejewellery Production @dabbooratnanistudio Location @theparkhotelmumbai #25yearsofdabbooratnani #dabbooratnanicalendar2020

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on Feb 17, 2020 at 11:06pm PST

కియారా అద్వానీ ఈ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన గంట లోనే ఐదు లక్షల మంది లైక్ చేశారు. కేవలం కియారా అద్వానీ మాత్రమే కాదు భూమి పెడ్నేకర్, సన్నీ లియోన్ లు కూడా టాప్ లెస్ గా ఫోటో షూట్ చేశారు. ఇదే ఫోటో గ్రాఫర్ కోసం కృతి సనన్ కూడా ఓ హాట్ ఫోజు ఇచ్చింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

2020 Calendar time 📅 @manishadratnani @dabbooratnani #dabbooratnanicalendar 💞👀💋

A post shared by Kriti (@kritisanon) on Feb 18, 2020 at 12:23am PST