Bollywood  

(Search results - 792)
 • shakeela

  News21, Oct 2019, 3:42 PM IST

  నా స్మోకింగ్ కి తనే కారణం.. పూజా భట్ పై షకీలా కామెంట్స్!

  తనకు సిగరెట్ అలవాటు చేసింది పూజా భట్ అనే విషయాన్ని షకీలా బయటపెట్టింది. సిగరెట్ తాగడాన్ని ఓ స్టయిల్ లా స్టార్ట్ చేశానని, ఇప్పుడు వదల్లేకపోతున్నానని తెలిపింది. 

 • jahnvi

  News21, Oct 2019, 1:01 PM IST

  లగ్జరీ కారు కొన్న జాన్వీకపూర్.. ఫోటోలు వైరల్!

  దివంగత సినీ నటి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది జాన్వీకపూర్. 

 • bollywood-actress-hema-malini-bought-new-mg-hector-suv

  business20, Oct 2019, 12:06 PM IST

  ఎస్‌యూవీ కంపాక్ట్ ఎంజీపై మనసు పడ్డ డ్రీమ్ గర్ల్

  బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినీ తన 71వ జన్మ దినోత్సవం సందర్భంగా ఎంజీ హెక్టార్ కారును కొనుగోలు చేశారు. ఇది ప్రయాణానికి అనువుగా ఉంటుందన్నారు. వంగి కూర్చోనవసరం లేదన్నారు.  BJP MP and Actress Hema Malini Buys MG Hector SUV Worth Rs 12.48 Lakh Hema Malini car

 • rakul preet singh

  News20, Oct 2019, 11:53 AM IST

  మోడీని చుట్టుముట్టిన అందాల భామలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

  రాజకీయ అంశాలని పక్కన పెడితే భారత ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వర్గాలలో మంచి క్రేజ్ ఉంది. నరేంద్ర మోడీ సోషల్ మీడియాని ఉపయోగించుకోవడంలో ముందుంటారు. అందరితో కలిసిపోవడం ఆయన ప్రత్యేకత. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఓ కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. 

 • Deepika Padukone

  News16, Oct 2019, 7:25 PM IST

  అందుకే మేమిద్దరం సహజీవనం చేయలేదు.. పెళ్ళికి ముందే నాకు నచ్చదు!

  సెలెబ్రిటీ కపుల్ దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ గత ఏడాది ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ లీలా చిత్ర సమయంలో ప్రేమలో పడ్డ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. 

 • hema malini

  News16, Oct 2019, 11:40 AM IST

  'షోలే' డ్రీమ్ గర్ల్ @70.. చెరగని అందం

  దేశ వ్యాప్తంగా అభిమానులు సినీ ప్రముఖులు హేమ మాలినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ కి సరికొత్త పాఠాలు నేర్పిన షోలే సినిమాతో ఆమె ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయారు.  ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిపోయింది అంటే చివరికి ఆమె పేరుతో కూడా సినిమా వచ్చే స్థాయికి వచ్చింది. 

 • Trisha krishnan

  News15, Oct 2019, 5:24 PM IST

  ఈ అందాల భామలంతా ఆ ఒక్క హీరోతోనే.. అరుదైన రికార్డు!

  హీరోయిన్లంతా బాలీవుడ్ లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. సౌత్ లో పాపులర్ అయినా హిందీ చిత్రాల్లో అవకాశాల కోసం పరితపిస్తుంటారు. తొలి చిత్రంలోనే స్టార్ హీరో తో రొమాన్స్ చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. ఈ పది మంది హీరోయిన్లు ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ చిత్రాలతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. వీరిలో మాజీ ప్రపంచ సుందరులు ప్రియాంక, లారా దత్తా లాంటి వారు కూడా ఉండడం విశేషం. 

 • Ranveer Singh and Deepika Padukone tied the knot in November 2018 after dating for six years. Their love began on the sets of Goliyon Ke Rasleela Ram Leela movie.

  News11, Oct 2019, 7:55 PM IST

  పెళ్ళైన తర్వాత ఆ రూమర్లు సహజమే.. దీపికా పదుకొనె!

  దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ జంట గత ఏడాది వివాహం చేసుకున్నారు. ఇటలీలో వీరి వివాహం జరిగింది. బాలీవుడ్ లో దీపికా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. తక్కువ సమయంలోనే దీపికాకు వచ్చినంత క్రేజ్ మరే నటికీ సాధ్యం కాలేదు. 

 • Deepika padukone

  News11, Oct 2019, 5:33 PM IST

  కొందరు క్రికెటర్లు కూడా అలాంటి వాళ్లే.. దీపికా షాకింగ్ కామెంట్స్!

  గత ఏడాది సీనియర్ హీరోయిన్ తనుశ్రీ దత్తా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గళం విప్పింది. తనుశ్రీ వ్యాఖ్యలతో ఇండియాలో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఈ క్రమంలో బాలీవుడ్ తో పాటు సౌత్ కి చెందిన కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు వినిపించాయి. 

 • చిరునే రివీల్ చేసారు : అయితే, ఆయన పాత్రలో భిన్న కోణాలుంటాయని చిరుగా తాజాగా చెప్పడంతో ఈ పాత్రపై మరింత ఇంట్రస్ట్ ఏర్పడింది. ఆ కోణమే ...ఫైనల్ గా విలన్ గా తేలటం అని చెప్తున్నారు. అయితే ఈ క్యారక్టర్ విషయమై టీమ్ చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది. ట్రైలర్ లో కూడా ఎక్కడా కీ విలన్ ...జగపతిబాబు అని తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంతసేపు బ్రిటీష్ వారికి, సైరా నరసింహారెడ్డికి జరిగిన కథ అన్నట్లు గానే ప్రచారం చేస్తున్నారు. సినిమాలో ఈ విషయం సర్పైజ్ గా ఫీలవుతారని టీమ్ భావిస్తోంది.

  News5, Oct 2019, 4:29 PM IST

  'సైరా' అక్కడ డిజాస్టర్ అయినట్లే..!

  భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ఓవ‌రాల్ రిజ‌ల్ట్ గురించి ఇప్పుడే ఒక అంచ‌నాకు రాలేని ప‌రిస్థితి. ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది.
   

 • Villains And Their Wives

  News5, Oct 2019, 10:46 AM IST

  భయంకరమైన విలన్లకు ఇంత అందమైన భార్యలా!

  సినిమాలో విలన్ పాత్ర ఎంత బాగా పండితే ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుంది. విలన్ పాత్రకు ఉండే ప్రాధాన్యత అది. వెండితెరపై  విలన్లు భయంకరంగా కనిపిస్తారు. కానీ వారికి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఇండియన్ స్క్రీన్ పై విలన్లుగా వెలుగొందిన నటుల అందమైన భార్యలని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

 • సైరా నరసింహారెడ్డి రిలీజ్ ఫీవర్ తో తెలుగు రాష్ట్రాల్లోని సినీ అభిమానులు ఊగిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది.

  News5, Oct 2019, 10:28 AM IST

  'సైరా'పై క్రిటిక్ నెగెటివ్ కామెంట్స్.. ఏకిపారేస్తున్న ఫ్యాన్స్!

  'సైరా' విషయానికొస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. మొదటిరోజు 85 కోట్లు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.50 కోట్ల షేర్ రాబట్టింది. 

 • ఇస్మార్ట్ శంకర్: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో టాప్ 1లో నిలిచింది. 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇంకా థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.

  ENTERTAINMENT3, Oct 2019, 4:34 PM IST

  బాలీవుడ్ లో 'ఇస్మార్ట్ శంకర్'.. హీరో ఎవరో తెలుసా..?

  పూరి జగన్నాథ్‌, రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్‌ హిట్ సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.
   

 • geetha govindam

  ENTERTAINMENT2, Oct 2019, 6:48 PM IST

  నిన్న అన్న.. నేడు తమ్ముడు.. విజయ్ దేవరకొండ సినిమా రీమేక్!

  టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ రష్మిక తమ కెమిస్ట్రీతో వెండితెరపై మ్యాజిక్ చేసిన చిత్రం ఇది. పరుశురాం ఈ చిత్రానికి దర్శకుడు.