MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • కీర్తిసురేష్‌ డ్రెస్‌పై విమర్శలు.. అలా చూడలేకపోతున్నాం.. బాలీవుడ్‌ సినిమా అంటే ఎలాంటి హద్దులుండవా?

కీర్తిసురేష్‌ డ్రెస్‌పై విమర్శలు.. అలా చూడలేకపోతున్నాం.. బాలీవుడ్‌ సినిమా అంటే ఎలాంటి హద్దులుండవా?

కీర్తిసురేష్‌.. మహానటితో విశేష గుర్తింపు తెచ్చుకుంది. హోమ్లీ బ్యూటీగా రాణిస్తుంది. కానీ ఇప్పుడు ఆమె హద్దులు చెరిపేస్తుంది. ట్రోల్ కి గురవుతుంది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 25 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
photos from keerthy suresh insta

photos from keerthy suresh insta

తెలుగు తెర మహానటిగా పేరుతెచ్చుకుంది కీర్తిసురేష్‌. ఆమె `మహానటి` చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి నేటి తరానికి సావిత్రి ఇలానే ఉంటుందనేలా అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. ఇప్పటికీ అదే ఇమేజ్‌ని కొనసాగిస్తుంది. హోమ్లీ బ్యాటీగా ఆకట్టుకుంటున్న కీర్తిసురేష్‌ సోషల్‌ మీడియాలో కాస్త ఘాటు ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
photos from keerthy suresh insta

photos from keerthy suresh insta

ఆ మధ్య `సర్కారు వారి పాట` చిత్రంలో ఓ పాటలో కాస్త గ్లామర్‌ డోస్‌ పెంచి కనిపించింది. అయినప్పటికీ కాస్త హద్దుల్లోనే ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెద్ద షాకిచ్చింది. ఆమె లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నయా అవతార్‌లో కీర్తిసురేష్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. వామ్మో ఇదేం రచ్చ అనేలా షాకిస్తుంది.  
 

37

కీర్తిసురేష్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `బేబీజాన్‌` చిత్రంలో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌తో కలిసి నటిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా సెట్‌లో కేక్ కట్‌ చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు ఎక్స్ లో వైరల్‌ అవుతుంది. ఇందులో ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్‌లో ఉంది కీర్తిసురేష్‌. కానీ బ్లౌజ్‌ సైజ్‌ తక్కువగా ఉంది. దీంతో క్లీవేజ్‌ షో మతిపోగొడుతుంది. 
 

47

కీర్తిసురేష్‌ని ఇలా చూసిన ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇందులో ఉన్నది కీర్తిసురేష్‌ నా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ ఫోటో చూసి వెంటనే బాలీవుడ్‌ సినిమా చేస్తుందా అంటున్నారు. ఈ సందర్బంగా సెటైర్లు పేలుస్తున్నారు. అభిమానులు మాత్రం హార్ట్ అవుతున్నారు. 
 

57
photos from keerthy suresh insta

photos from keerthy suresh insta

బాలీవుడ్‌కి వెళ్తే డ్రెస్‌ సైజ్‌ తగ్గిపోతుందా? ఇక్కడ పద్ధతిగా ఉంటారు, హిందీకి వెళ్లి అలా అయిపోతారేంటి? ఒక్కసారిగా కట్టుబాట్లు తెంచుకుని ఇలా రెచ్చిపోతారేంటి? అని ఆశ్చర్యంతో కూడిన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కీర్తిసురేష్‌ని ఇలా చూడలేకపోతున్నామని అంటున్నారు. 
 

67
photos from keerthy suresh insta

photos from keerthy suresh insta

కీర్తి అంటే అందరిలోనూ హోమ్లీ ఇమేజ్‌ ఉంది. ఆమెని గ్లామర్‌ పాత్రల్లో ఊహించలేకపోతున్నారు. నిండుగా కనిపిస్తేనే బాగుంటారని, ఇలా పొట్టి దుస్తులు, చాలీచాలని దుస్తులతో ఇబ్బంది పడి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటున్నారు. నానా రచ్చ చేస్తున్నారు. అభిమానులుగా మిమ్మల్ని పద్దతైన దుస్తుల్లోచూడాలనుకుంటున్నామని, కానీ ఇలాంటి డ్రెస్‌లు వేసుకోవడం మీ ఇష్టమని, కానీ అది మాకు నచ్చడం లేదు, పైగా మీకు ఇలాంటివి సూట్‌ కాదు అంటున్నారు. ఓ వైపు ఆవేదన వ్యక్తం చేస్తూనే ట్రోల్‌ చేస్తున్నారు. ఆమె ఫోటోని వైరల్‌ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. 
 

77

కీర్తిసురేష్‌.. గతేడాది నానితో `దసరా` చిత్రంలో నటించింది. డీ గ్లామర్‌ లుక్‌లో అదరగొట్టింది. ఆ తర్వాత `భోళా శంకర్‌`లో చిరంజీవికి చెల్లి పాత్రని పోషించింది. ప్రస్తుతం ఆమె హిందీలో `బేబీ జాన్‌`తోపాటు తమిళంలో `రఘుతాత`, `రివాల్వర్ రీటా, `కన్నేవీడి` సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కీర్తి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved