MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఆయన చాలా పొడుగు... ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా, హీరోయిన్ లయ కామెంట్స్ 

ఆయన చాలా పొడుగు... ఆ విషయంలో చాలా ఇబ్బంది పడ్డా, హీరోయిన్ లయ కామెంట్స్ 

తెలుగు అమ్మాయి లయ ఓ మూవీ షూటింగ్ లో పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకుంది. హీరోయిన్ గా ఆమె మొదటి సినిమా స్వయం వరం కాగా.. ఆ చిత్ర హీరో వేణు తొట్టెంపూడి హైట్ ఆమెను ఇబ్బంది పెట్టిందట.   

1 Min read
Author : Sambi Reddy
Published : Apr 25 2024, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Laya Gorty

Laya Gorty

తెలుగు హీరో వేణు  తొట్టెంపూడి, తెలుగు అమ్మాయి లయ హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం స్వయం వరం. 1999లో విడుదలైన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ కి కే విజయ భాస్కర్ దర్శకుడు. త్రివిక్రమ్ రచయితగా పని చేశాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
swayamvaram movie

swayamvaram movie

ఈ సినిమా విడుదలై 25 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ లయ ఆసక్తికర కామెంట్స్ చేసింది. లయ మాట్లాడుతూ.. స్వయంవరం చిత్రానికి మొదట వేరే హీరోయిన్ అనుకున్నారు. అయితే ఆ ఛాన్స్ నాకు దక్కింది. 
 

35
swayamvaram movie

swayamvaram movie

హీరో వేణు చాలా హైట్. అది నాకు ఇబ్బందిగా తయారైంది. ప్రతి సీన్ లో స్టూల్ వాడాల్సి వచ్చేది. ప్రతిసారి స్టూల్ వాడటం నాకు ఇబ్బందిగా అనిపించింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నెక్స్ట్ మూవీలో మామూలుగా నటిస్తుంటే నాకు భలే ఆనందం వేసిందని... లయ చెప్పుకొచ్చింది. 

 

45
swayamvaram movie

swayamvaram movie

స్వయంవరం మూవీ హిట్ కావడంతో లయకు ఆఫర్స్ పెరిగాయి. ఆమె స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. ప్రేమించు, నువ్వు లేక నేను లేను వంటి హిట్ చిత్రాలు ఆమె నటించారు. బాలయ్యకు జంటగా విజయేంద్ర ప్రసాద్ మూవీ చేసింది. 
 

55
Laya Gorty

Laya Gorty

పెళ్లి అనంతరం లయ సిల్వర్ స్క్రీన్ కి దూరం అయ్యింది. 2006లో అమెరికాకు చెందిన డాక్టర్ గణేష్ గోర్తి ని లయ వివాహం చేసుకుంది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి సంతానం. కూతురికి ఆసక్తి ఉంటే హీరోయిన్ చేస్తానని లయ చెప్పడం విశేషం... 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved