Asianet News TeluguAsianet News Telugu

T20 worldcup 2021 WI VS ENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... డిఫెడింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌తో..

t20 worldcup 2021: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్... తొలుత బ్యాటింగ్ చేయనున్న విండీస్..

T20 worldcup 2021 WI VS ENG: England won the toss and elected to field first against west indies
Author
India, First Published Oct 23, 2021, 7:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది... వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేయనుంది...

 2016 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి విజయాన్ని అందుకుంది వెస్టిండీస్. ఆఖరి ఓవర్‌లో 19 పరుగులు కావాల్సిన దశలో బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన కార్లెస్ బ్రాత్‌వైట్, మ్యాచ్‌ను ముగించాడు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషింగ్‌గా మిగిలిపోయిందీ ఫైనల్ మ్యాచ్...

Must READ: T20 worldcup 2021: టీమిండియాతో మ్యాచ్... 12 మందితో కూడిన జట్టును ప్రకటించిన పాకిస్తాన్...

డిఫెండింగ్ ఛాంపియన్, రన్నరప్ జట్లు తలబడుతుండడంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి. 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో కూడా విండీస్ తన మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్‌పైనే ఆడింది... ఆ మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 సిక్సర్లు, 5 ఫోర్లతో సెంచరీ చేసి అదరగొట్టాడు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్... ఈసారి క్రిస్ గేల్ ఎంపికపై విమర్శలు రావడంతో గేల్ ఎలా ఆడతాడనేది ఆసక్తికంగా మారింది.

READ also: హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...
వెస్టిండీస్ జట్టు: ఇవిన్ లూయిస్, సైమన్స్, క్రిస్ గేల్, హెట్మయర్, నికోలస్ పూరన్, కిరన్ పోలార్డ్, ఆండ్రే రస్సెల్, డ్వేన్ బ్రావో, అకీల్ హుస్సేన్, ఒబెన్ మెక్‌కాయ్, రవి రాంపాల్


ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్, జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, ఇయాన్ మోర్గాన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ ఆలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, తైమల్ మిల్స్

ఇవీ చదవండి: T20 worldcup 2021: మెంటర్ చేసేదేమీ లేదు, చేయాల్సిందంతా ప్లేయర్లే... సునీల్ గవాస్కర్ కామెంట్...

పాకిస్తాన్‌లో కోహ్లీ కంటే అతనికే ఫాలోయింగ్ ఎక్కువ... ఇక్కడ అందరూ ‘ఇండియాకా ఇంజమామ్’ అని...

వెల్‌కం బ్యాక్ ధోనీ... మాహీ రిటైర్మెంట్ తర్వాత మ్యాచులు చూడడం మానేసిన పాకిస్తానీ బషీర్ చాచా...

T20 worldcup 2021: ధోనీని మెంటర్‌గా తీసుకొచ్చింది అతనే... కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని...

 ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు...

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

 T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

Follow Us:
Download App:
  • android
  • ios