T20 World Cup

(Search results - 97)

Virat Kohli-Rohit Sharma

Cricket30, Jun 2020, 4:50 PM

టీమిండియా కెప్టెన్ మార్పు: అలా జరిగితే కోహ్లీ స్థానంలో రోహిత్ ఉంటాడన్న మాజీ క్రికెటర్

టీమిండియా కెప్టెన్సీ మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని అన్నారు మాజీ టెస్ట్ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.

अंतराष्ट्रीय क्रिकेट परिषद (ICC) से नाराज भारतीय क्रिकेट कंट्रोल बोर्ड ने निवर्तमान चेयरमैन शशांक मनोहर पर जानबूझकर टी20 वर्ल्ड कप के मुद्दे पर अपनी टांग अड़ाने का आरोप लगाया है

Cricket19, Jun 2020, 12:49 PM

ఈ ఏడాది నో ప్రపంచ కప్, భారత్ లో 6నెలల్లో రెండు వరల్డ్ కప్స్..?

2020 టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది సాధ్యపడదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మెన్‌, ఐసీసీ బోర్డు సభ్యుడు ఎహసాన్‌ మణి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్‌ అధ్యక్షుడు ఎడ్డింగ్స్‌ అభిప్రాయాలను మణి బలపరిచారు.

Australia Win

Cricket16, Jun 2020, 10:10 AM

కరోనా దెబ్బ: క్రికెట్ బోర్డులో ముదిరిన ఆర్ధిక సంక్షోభం, సీఈఓ రాజీనామా!

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఆర్ధిక పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. బిగ్ 4లలో ఒక్కటైన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డును ఆర్ధిక కష్టాలు చుట్టేయడంతో రాబర్ట్స్ పై క్రికెట్ ఆస్ట్రేలియా గుర్రుగా ఉంది.

• ৫০ লক্ষ টাকা দিয়ে করোনা যুদ্ধে সামিল হয়েছেন প্রাক্তন ভারত অধিনায়ক তথা বাংলার মহারাজ সৌরভ গঙ্গোপাধ্য়ায়। ৫০ লক্ষ টাকা দিয়ে গরীব দুস্থ মানুষদের জন্য চাল বিলি করবেন বিসিসিআই প্রেসিডেন্ট। সরকারি স্কুল থেকে এই চাল বিলি করা হবে। ইতিমধ্যেই করোনা সচেতনতায় একাধিকবার সোশ্যাল মিডিয়ায় আবেদন রেখেছেন সৌরভ গঙ্গোপাধ্যায়। ভিডিও বার্তা দিয়েছেন। গৃহবন্দি থাকার জন্য আবেদন করেছেন।

Cricket12, Jun 2020, 10:29 AM

పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన సౌరవ్ గంగూలీ

ఐసీసీ నిర్ణయం గురించి వేచి చూస్తున్నామని చెబుతూనే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కు సన్నాహాలను చకచకా చేస్తుంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖలు రాసారు.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket12, Jun 2020, 7:27 AM

సెప్టెంబర్ - అక్టోబర్ లో ఐపీఎల్, ప్రేక్షకులకు నో ఎంట్రీ!

గంగూలీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ మొదలు ఇక క్రికెట్ వర్గాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణ గురించిన చర్చే సాగుతోంది. ఈ చర్చ సాగుతుండగానే.... ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

Sourav Ganguly

Cricket11, Jun 2020, 12:05 PM

ఐపీఎల్ కి సిద్ధంగా ఉండండి: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ

ప్రపంచ కప్ పై సందిగ్ధత కొనసాగుతుండగానే బీసీసీసీ మాత్రం ఈ తతంగం మాకెందుకులే అన్నట్టుగా ఐపీఎల్ ని మాత్రం నిర్వహిస్తామని సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అస్సోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖ రాసాడు.

• Opinion28, May 2020, 9:24 AM

లైన్ క్లియర్: టి20 ప్రపంచ కప్ వద్దు, ఐపీఎల్ ముద్దు!

క్రికెట్‌ సీజన్‌ ఎక్కడ్నుంచి ఆరంభం కావాలనే చర్చ ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌. దీనిపై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందరి అభిప్రాయాలు ఐపీఎల్‌ దిశగా సాగేందుకు భారత క్రికెట్‌ బోర్డు వేసిన ఎత్తుగడ పక్కాగా ఫలించింది!. ఇప్పటికే ఎంతోమంది విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌తోనే సీజన్‌ను మొదలుపెట్టాలని అంటున్నారు.

बतादें कि इस धोनी जिस फॉर्म हाउस में इस वक्त ठहरे हुए हैं। उसे रांची में 7 एकड़ से अधिक जमीन पर बनाया गया है। इस फॉर्म हाउस के अंदर नेट प्रैक्टिस के लिए सभी आधुनिक उपकरण मौजूद हैं। इसके साथ ही इसमें एक अल्ट्रा मॉर्डन जिम, फूलों का बगीचा आदि मौजूद है।

Cricket27, May 2020, 11:48 AM

టి20 ప్రపంచ కప్ వాయిదా, రేపు అధికారిక ప్రకటన చేయనున్న ఐసీసీ

టి20 ప్రపంచకప్‌ వాయిదా, రద్దుకావడం ఖాయంగా కనబడుతోంది. ఇందుకు సంబంధించి రేపు ఐసీసీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసీసీ) మే 26-28మధ్య టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యులతోపాటు అన్ని క్రికెట్‌ బోర్డులతో జరుప తలపెట్టిన సమావేశం నిన్న ప్రారంభమయింది.

• Allan Border

Cricket23, May 2020, 1:58 PM

అదే జరిగితే ఐపీఎల్ ఎవరూ ఆడొద్దు.. ఆసిస్ మాజీ కెప్టెన్

అయితే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బార్డర్ మాత్రం అలా జరగవద్దని అన్నారు. ఒక డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్‌ కోసం అంతర్జాతీయ టోర్నమెంట్ రద్దు కావడం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

• Opinion1, May 2020, 9:57 AM

ఐపీఎల్ కి లైన్ క్లియర్: బీసీసీఐ దెబ్బకు ప్రపంచ కప్ కూడా వెనక్కి!

కరోనా మహమ్మారి దెబ్బకు సందిగ్ధతలో పడి నిరవధికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ ని నిర్వహించేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ దెబ్బకు అన్ని క్రికెట్ బోర్డులు కూడా, ప్రపంచ కప్ కన్నా ఐపీఎల్ ఏ ముద్దు అనే స్థితికి చేరుకున్నాయి.

• ಬಿಸಿಸಿಐ ವಿಶ್ವದ ಅತ್ಯಂತ ಶ್ರೀಮಂತ ಕ್ರಿಕೆಟ್ ಸಂಸ್ಥೆಯಾಗಿದೆ

Cricket25, Apr 2020, 10:43 AM

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ వాయిదా వేయమన్న బీసీసీఐ, ఎందుకంటే...

2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ను వాయిదా వేయాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ గురువారం టెలి కాన్ఫరెన్స్‌లో సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీసీఐ ప్రతినిధిగా కార్యదర్శి జై షా హాజరయ్యారు.

• Yuvraj Singh

Cricket24, Apr 2020, 9:32 AM

ఐపీఎల్ కాంట్రాక్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్

ఢిల్లీ, బెంగళూర్‌ తరఫున యువీ అంచనాలను అందుకోవటంలో విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో భారీ ధర ఆటగాళ్లలో మార్పు తీసుకొస్తుంది. వేలంలో రికార్డు ధరతో పాటే ఒత్తిడి సైతం వస్తుందని యువీ అన్నాడు.

টি-টোয়েন্টি বিশ্বকাপ অদল বদলের প্রস্তাব সুনীল গাভাসকরের, ঠিক কী বললেন সানি

Cricket24, Apr 2020, 9:22 AM

ఐపీఎల్,టి20 వరల్డ్ కప్ నిర్వహణకు గవాస్కర్ సూపర్ ఐడియా!

టి20 ప్రపంచ కప్ పై అనిశ్చితి నెలకొన్న వేళ, టీమిండియా మాజీ కెప్టెన్‌, కామెంటేటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌ (ఐపిఎల్‌)తో పాటు టి20 ప్రపంచకప్‌ను కూడా భారత్‌లోనే నిర్వహించ వచ్చని అభిప్రాయపడ్డాడు

• Opinion18, Apr 2020, 10:03 AM

ఐపీఎల్ పుష్కరం: 12 ఏండ్ల ప్రయాణంలో ట్విస్టులు ఇవే...!

2007 టీ20 వరల్డ్‌కప్‌ విజయం భారత్‌లో పొట్టి ఫార్మాట్‌ను పాపులర్‌ చేసింది. 20 ఓవర్ల ఆటలో విశ్వ విజేతగా నిలిచిన భారత్‌, 2008లో ఆ ఫార్మాట్‌లోనే క్రికెట్‌ లీగ్‌కు పురుడు పోసింది. వరల్డ్‌కప్‌ విజయం ఉత్సాహంలో ఉన్న భారత్‌, వినోదపు హంగులతో ముందుకొచ్చిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)ను సొంతం చేసేసుకుంది.

• 2020 t20 world cup

Cricket17, Apr 2020, 8:35 PM

కరోనా ఎఫెక్ట్.. టీ20 ప్రపంచకప్‌పై నీలినీడలు: చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఐసీసీ

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచంలోని అన్ని రకాల క్రీడా టోర్నీలు వాయిదా పడటమో, రద్దవ్వడమో జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరవధికంగా వాయిదా పడగా... అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌ నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నాయి.