MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

హీరోయిన్ స్నేహా ఉల్లాల్‌తో విండీస్ క్రికెటర్ క్రిస్‌ గేల్... టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి రెండ్రోజుల ముందు...

T20 Worldcup 2021 టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగుతోంది వెస్టిండీస్. రెండు సార్లు టీ20 వరల్డ్‌కప్ గెలిచిన విండీస్, ఈ సారి కూడా హాట్ ఫెవరెట్లలో ఒకటిగా ఉంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 22 2021, 07:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో గ్రూప్ 1లో ఉన్న వెస్టిండీస్, సూపర్ 12 రౌండ్‌లో అక్టోబర్ 23న ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోంది. ఐదేళ్ల క్రితం 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ తొలి మ్యాచ్‌ ఇంగ్లాండ్‌తోనే ఆడింది విండీస్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

ఆ మ్యాచ్‌లో ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ చెలరేగిపోయాయి. 48 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్లతో 100 పరుగులు చేసి విండీస్‌కి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు...

311

అయితే ఈ మ్యాచ్‌కి సరిగ్గా రెండ్రోజుల ముందు విండీస్ స్టార్ క్రిస్ గేల్, టాలీవుడ్ హీరోయిన్ స్నేహా వుల్లాల్‌తో కలిసి సరదాగా గడపడం హాట్ టాపిక్ అయ్యింది...

411

2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో హోటల్ గదిలో బ్రిటీష్ గర్ల్స్‌తో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయాడు క్రిస్ గేల్. అయితే విండీస్ జట్టు బాడీగార్డ్స్ ఆ అమ్మాయిలను లంక పోలీసులకు అప్పగించడంతో గేల్ బతికిపోయాడు..

511

అలాంటి అనుభవం తర్వాత కూడా పార్టీలు, అమ్మాయిలు, ఎంజాయ్‌మెంట్‌ను ఏ మాత్రం వదులుకోని క్రిస్ గేల్, ఇండియాలో జరిగిన 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ తన పార్టీ బిహేవియర్‌తో వార్తల్లో నిలిచాడు..

611

వాంఖడేలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కి ముందు ముంబైలోని హోటెల్‌లో హీరోయిన్ స్నేహా వుల్లాల్‌ను కలిశాడు క్రిస్ గేల్. ఈ ఇద్దరూ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు కూడా...

711

సల్మాన్ ఖాన్ ‘లక్కీ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన స్నేహా వుల్లాల్, ఐశ్వర్యారాయ్ డూప్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కరుణాకరన్ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో ఆరంగ్రేటం చేసింది...

811

బాలయ్యబాబు ‘సింహా’లో ఆడిపాడిన స్నేహా వుల్లాల్, తెలుగులో కూడా ఆశించినంతగా అవకాశాలు రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది స్నేహా వుల్లాల్...

911

క్రిస్ గేల్‌తో రెండు రోజులు పార్టీలో గడిపిన స్నేహా వుల్లాల్... అతనెప్పుడూ అగ్రిసివ్‌గా ఉంటాడంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది... అంతటితో ఆగలేదు...

1011

‘క్రిస్‌గేల్‌ని చూడండి. అతను రాత్రి ఎంత క్యూట్‌గా ఉన్నాడు. గేల్ రాత్రంగా డ్యాన్స్ చేస్తునే ఉన్నాడు. నాతో చాట్ కూడా చేశాడు. గుడ్ లక్.... ’అంటూ పోస్టు చేసింది స్నేహా వుల్లాల్...

1111

డ్వేన్ బ్రావో చేసిన ఓ పాట రిలీజ్ ఫంక్షన్‌కి హాజరైన స్నేహా వుల్లాల్, క్రిస్ గేల్‌తోనే ఎక్కువ సమయం గడిపిందట. గేల్ తనను ముద్దుగా ‘బేబీ డాల్’ అని పిలిచాడంటూ చెప్పుకొచ్చింది స్నేహా వుల్లాల్...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image3
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved