Top 5 Most Expensive Cars : కొన్ని కార్లు, వాటి పరిమిత ఉత్పత్తి, క్లాసిక్ డిజైన్, విలాసవంతమైన లక్షణాలతో వాటి వయస్సు పెరిగిన తర్వాత కూడా వేలంలో భారీ ధరను పలుకుతుంటాయి. వింటేజ్ నుంచి సూపర్కార్ల వరకు వేలంలో అత్యంత ఖరీదైన టాప్-5 కార్ల వివరాలు గమనిస్తే ఇలా ఉన్నాయి.