Super Features Super Mileage - best cars under Rs 8 lakh : బెస్ట్ ఫీచర్లు, బెస్ట్ మైలేజీ రెండూ ఉంటే కార్ల కోసం చూస్తున్నారా? అది కూడా రూ. 8 లక్షల లోపు కొనుగోలు చేయలనుకుంటున్నారా? అయితే, మీకోసం సూపర్ డిజైన్, సూపర్ మైలేజీతో రూ.8 లక్షల లోపు ఉన్న బెస్టు కార్ల గురించిన వివరాలు మీకోసం.