కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మార్కెట్లోకి నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు (EV) ఎంట్రీ ఇచ్చాయి. వీటన్నిటికీ ఒకే విధమైన ఫీచర్స్ ఉంటాయి ఇంకా ధర కూడా మీ బడ్జెట్ లోనే. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు ఏంటి ? వీటి ధర ఎంత? ఇలాంటి సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BGAUSS భారతదేశంలో C12i EX ఎలక్ట్రిక్-స్కూటర్‌ను లాంచ్ చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసినప్పటి నుండి కంపెనీకి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది.
ఓలా సరికొత్త S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియోకి అద్భుతమైన స్పందన లభిస్తుంది. లాంచ్ చేసిన రెండు వారాల్లోనే 75,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను అందుకుంది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పెంచడానికి ఇంకా మార్కెట్ డిమాండ్‌ను తీర్చడానికి మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తుంది.
ఆస్ట్రేలియన్ ఆధారిత బైక్ తయారీ కంపెనీ కెటియం బైక్‌లు భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ సందర్భంగా కంపెనీ ఇప్పుడు మరో కొత్త మోడల్ బైక్‌ను పరిచయం చేసింది.
అందుబాటు ధరలకే మార్కెట్ లభ్యమవుతున్న S1 ఎయిర్ EVలను భారతదేశంలో పెద్దఎత్తున స్వీకరింపజేసే లక్ష్యంతో వచ్చిన ఖచ్చితమైన అర్బన్ సిటీ రైడ్ కంపానిన్. తక్కువ రన్నింగ్ అండ్ మెయింటెనెన్స్ ఖర్చుతో ఈ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీ, డిజైన్ ఎలిమెంట్లను S1 ఇంకా S1 Pro నుండి వారసత్వంగా పొందింది.
రాయల్ ఎన్ఫీల్డ్ నుండి నెక్స్ట్ అతిపెద్ద లాంచ్ కొత్త బుల్లెట్ 350, ఇది జస్ట్ ఐకానిక్ మైక్ మాత్రమే కాదు, దీనికి RE ఫ్యాన్స్ ఇంకా లైడ్బ్యాక్ రైడింగ్‌ను ఇష్టపడే వ్యక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ నుండి త్వరలో విడుదల కానున్న ఈ లేటెస్ట్ క్లాసిక్ బైక్ స్పెసిఫికేషన్లు తాజాగా ఆన్లైన్లో లీక్ అయ్యాయి.
పండుగ వేడుకల సందర్భంగా బజాజ్ కంపెనీ ఈ-స్కూటర్‌ను రూ. 10000-12000 డిస్కౌంటుతో విక్రయిస్తోంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
ట్రాఫిక్ పోలీసుల ముందు నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్టుకోకుండా వదిలేస్తారా? ఇలా నిబంధనలు ఉల్లంఘించి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లిన బైకర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్ పెంచాడు. దింతో వెనుక కూర్చున్న అతని ప్రియురాలు కిందపడిపోయినా చూడకుండా పారిపోయిన వీడియో వైరల్‌గా మారింది.
టీవీఎస్ మోటార్స్ ఐక్యూబ్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఇందులో సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇది iCube, iCube S అండ్ iCube ST వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 100 నుంచి 145 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు S1X, S1X+, Ola S1 ప్రో స్కూటర్లను విడుదల చేసింది, ఆగస్టు 15 సందర్భంగా కొత్త స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ S1 ప్రోకి 2 కొత్త కలర్ వేరియంట్లను జోడించింది.