MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Bikes
  • Hero Vida V2: కేవలం రూ. 9 వేలు చెల్లించి.. ఈ హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ సొంతం చేసుకోండి. 165 కి.మీల మైలేజ్..

Hero Vida V2: కేవలం రూ. 9 వేలు చెల్లించి.. ఈ హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీ సొంతం చేసుకోండి. 165 కి.మీల మైలేజ్..

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలోగా ప్రముఖ టూ వీలర్ కంపెనీ హీరో మార్కెట్లోకి హీరో విడా వీ2 పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్ ను అత్యంత తక్కువ డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 16 2025, 10:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తక్కువ డౌన్ పేమెంట్..

తక్కువ డౌన్ పేమెంట్..

బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్న వారికి హీరో విడా వీ2 బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ఈ స్కూటర్ ను కేవలం రూ. 9 వేల డౌన్ పేమెంట్ తో సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత నెలకు రూ. 2596 ఈఎమ్ఐ చెల్లిస్తే సరిపోతుంది. 

 

25
బడ్జెట్ స్కూటర్

బడ్జెట్ స్కూటర్

ఓలా, బజాజ్ వంటి బ్రాండ్లకు ఈ స్కూటర్ మంచి పోటీనిస్తోంది. ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 165 కి.మీ. వరకు మైలేజ్ ఇవ్వడం విశేషం. ఇక హీరో విడా వీ2 ఎక్స్ షోరూమ్ ధర రూ. 96,000గా ఉంది. రూ. 9 వేలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే మిగతా మొత్తానికి 9.7 శాతం వడ్డీతో లోన్ లభిస్తుంది. 

35

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 6 kW పవర్ మోటార్, 3.9 kWh లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు. ఈ స్కూటీని ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా 165 కి.మీలు దూసుకొళ్లొచ్చు. 

45

ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి ఈ స్కూటీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. స్టైలిష్ డిజైన్, అధునాతన ఫీచర్లతో దీన్ని డిజైన్ చేశారు. స్మార్ట్ డిజిటల్ డిస్ప్లే, మల్టీ రైడింగ్ మోడ్స్ తో అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. 

55
వి2 ఎలక్ట్రిక్ స్కూటర్

వి2 ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. వీటిలో లైట్‌ వేరియంట్‌ ధర రూ. 96,000, ప్లస్‌ వేరియంట్ ధర రూ. 1,15,00 కాగా ప్రో వేరియంట్ ధర రూ. 1,35,000గా ఉంది.  తక్కువ డౌన్ పేమెంట్ తో సులభమైన ఈఎమ్ఐలతో ఈ స్కూటీని సొంతం చేసుకోవచ్చు. 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ola : పెట్రోల్ బాధలకు చెక్.. ₹50 వేల తగ్గింపుతో ఓలా కొత్త బైక్, స్కూటర్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
EV Scooter: కారులో ఉండే ఫీచర్లు స్కూటీలో ఉన్నాయేంటీ భయ్యా.. అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు
Recommended image3
BMW ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.2 లక్షల భారీ డిస్కౌంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved