Follow us on
కియా నుంచి మరో సూపర్ కార్: డిజైన్, ఫీచర్లు ఎంత బాగున్నాయో..
రూ.90 వేలకే 175 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్ బైక్ ఇది
అందమైన స్కూటర్లు అందుబాటు ధరలోనే.. గోదావరి మోటార్స్ 3 కొత్త ఈవీలు విడుదల
2025 హోండా ఆక్టివా 110: ఫీచర్లు అద్దిరిపోయాయిగా..
రెనాల్ట్ డస్టర్ మళ్లీ మార్కెట్ లోకి వస్తోందా? హ్యుందయ్, కియా, మారుతీ కంపెనీలకు చెక్ పడినట్లే
₹20కే 100 కి.మీ. ప్రయాణం: ఇంత చీప్ గనకే అమ్మకాలు టాప్ గేర్ లో..
ఎక్కువ మైలేజ్ కావాలా? ఈ CNG బైక్స్ బెస్ట్ మైలేజ్ ఇస్తాయి
లేటెస్ట్ Ather 450 ఏం స్టైల్ గా ఉందో: ఫీచర్స్ కూడా అదుర్స్
ఇంతకంటే తక్కువకు మారుతి సుజుకి కార్లు దొరకవు: రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Up to Rs 2 lakh discount on new car: ఇప్పుడు మీరు కొత్త కారు కొనుక్కోవడానికి మంచి ఛాన్స్. మారుతి సుజుకి తమ కార్లపై భారీ డిస్కౌంట్లు (Maruti Suzuki Car Discount Offers) ప్రకటించింది. ఆ వివరాలు మీకోసం.
ఎన్నాళ్లుగానో వినియోగదారులను ఊరిస్తున్న హోండా కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 వేదికగా తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లైన ఆక్టివా e, QC1 లను ఆవిష్కరించింది. అవి కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరల్లో వీటిని మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. ఈ స్కూటర్ల ఫీచర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో పలు కంపెనీలు సూపర్ టెక్నాలజీతో తయారు చేసిన కార్లను ప్రదర్శిస్తున్నాయి. వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ సంస్థ అతి చిన్న SUV కారును ప్రదర్శించింది. ఇది ఇండియా మార్కెట్ లోకి వస్తే భారతదేశంలో అతి చిన్న SUV కారుగా రికార్డుల్లో నిలుస్తుంది. మరి ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుందామా?
ఎలక్ట్రిక్ కార్లు కొనాలంటే చాలా మందికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఎక్కువ సేపు ఛార్జింగ్ పెట్టాలని. ఇంకోటేంటంటే ప్రయాణం మధ్యలో ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి? ఇలాంటి సమస్యలకు చెక్ పెడుతూ కేవలం 18 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ అయ్యే ఓ కారు ఇండియాలో లాంచ్ అయ్యింది. ఆ కారు కంపెనీ, మైలేజ్, ప్రత్యేకతలు తెలుసుకుందామా?
ఆంపియర్ మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేసింది. దాని మునుపటి మోడల్ EX కంటే ఇందులో బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ధరలో అధునాతన భద్రతా ఫీచర్లు కలిగిన నియో గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Shock to Ola Electric: దాని ఉత్పత్తుల నాణ్యత, విక్రయాల తర్వాత అందించే సేవల విషయంలో పెద్ద ఎత్తున్న ఫిర్యాదులు పెరగడం వంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఓలా ఎలక్ట్రిక్ డిసెంబర్లో దాని మార్కెట్ వాటాను దాదాపు 19% కోల్పోయింది.
Bike Mileage Tips: సరైన స్పీడ్ లో ప్రయాణం లేకుంటే బైక్ ఎక్కువ మైలేజ్ ఇవ్వదు. మరి మీ బైక్ ఎంత స్పీడ్ లో వేళ్తే మీకు ఎక్కువ మైలేజ్ ఇస్తుందో తెలుసా?
Top 5 Mileage Bikes in India 2025: తక్కువ ధర, వాడటానికి సులభమైన కమ్యూటర్ బైక్ కావాలా? మంచి మైలేజ్ తో ఇండియాలో బాగా అమ్ముడవుతున్న కొన్ని బైకులు వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ₹1.43 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభిస్తుంది. 3.2 kWh బ్యాటరీ ప్యాక్, 140 కి.మీ. రేంజ్ తో వస్తుంది. ₹30,000 డౌన్ పేమెంట్, ₹3,750 నెలవారీ EMIలతో అందుబాటులో ఉంది.
సరికొత్త ఫీచర్స్, మంచి బ్యాటరీ సామర్థ్యం, స్టైలిష్ డిజైన్‌తో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యింది. దీని మైలేజ్, ఇతర ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.
ఎంత తక్కువ ధరకైనా డిసెంబర్లో కారు కొనకపోవడమే మంచిది. ఇందుకు కొన్ని కారణాలు:
Mahindra Bolero Year-End Discounts and Offers : మహీంద్రా బొలెరో SUVపై 2024 ఇయర్ ఎండ్ సేల్ లో అద్భుతమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
తెలుపు రంగు కారు కొనేవారు మన చుట్టూ చాలా మంది ఉంటారు. అయితే.. ఆ రంగు కారు కొనడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయట. అవేంటో చూద్దాం...
TVS Star Sport Bike: సౌకర్యవంతమైన రైడ్, మంచి మైలేజీతో పాటు తక్కువ ధరలోనే మంచి బైక్ (మోటర్ సైకిల్) కోసం చూస్తున్నారా? అయితే, తక్కవ ధరలోనే లీటరు పెట్రోల్ కు ఏకంగా 70 కిలో మీటర్ల మైలేజీ ఇచ్చే టీవీఎస్ స్టార్ స్పోర్ట్ మీ అవసరాలకు సరిగ్గా సరిపోతుంది. ఈ బైక్ వివరాలు ఇవ్పుడు తెలుసుకుందాం.
టాటా కొత్త సుమో గోల్డ్ కారును త్వరలోనే మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారు ఎక్కువ మైలేజ్, కొత్త ఫీచర్లతో తక్కువ ధరకే లభిస్తుంది. సుమో గోల్డ్ జీఎక్స్ బీఎస్ 4 వేరియంట్లో టాప్ మోడల్‌గా లభిస్తుంది.
రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేకపోతున్నారా? ఎలక్ట్రిక్ వాహనాల ధరలు వాచిపోతున్నాయా?... అయితే రూ.5 లక్షల లోపు ఎలక్ట్రిక్, రెగ్యులర్ కార్లు బెస్ట్ ఆప్షన్ ...వీటి గురించి ఇక్కడ తెలుసుకోండి.
What is Third Party Car Insurance & benefits: థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ బీమా చేసిన కారు కారణంగా థర్డ్ పార్టీకి గాయాలు కావడం వల్ల తలెత్తే ఏదైనా చట్టపరమైన బాధ్యతకు వ్యతిరేకంగా కవరేజీని అందిస్తుంది. బీమా చేయబడిన వాహనం వల్ల థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి కలిగే నష్టాలు, గాయాలను ఇది కవర్ చేస్తుంది.
Why bike and car Mileage Decreases : సాధారణంగా సరికాని టైర్ ప్రెజర్ లేద పేలవమైన అలైన్మెంట్ - తక్కువ పీడనం ఉన్న లేదా అలైన్మెంట్ లేని టైర్లు కారణంగా మైలేజీ తగ్గుతుంది. అయితే, చలికాలంలో బైకులు, కార్ల మైలేజీ తగ్గుతుంది ఎందుకు? దీనిని ఎలా నివారించాలి?
best automatic top-6 cars under Rs 7 lakh : తక్కువ బడ్జెట్లో కారు కొనాలనుకునే వాళ్ళ కోసం ఇండియాలో అందుబాటులో ఉన్న చవకైన ఆటోమేటిక్ టాప్-6 కార్ల గురించిన వివరాలు మీకోసం.
నిస్సాన్ కంపెనీ అతి తక్కువ బడ్జెట్ కార్లలో ఒకటైన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ కారు ఇప్పుడు ₹6 లక్షల బడ్జెట్లో 25 కి.మీ మైలేజ్ ఇచ్చేలా విడుదలైంది.
Why Airplanes Are Painted White : ఎక్కువ విమానాలు తెలుపు రంగులో కనిపిస్తుంటాయి. అసలు విమానయాన రంగంలో తెలుపు రంగును ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు? దాని వెనుక ఉన్న శాస్త్రీయ, ఆర్థిక, భద్రతా కారణాల ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Stock Market: లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు, ఆనందంలో ఇన్వెస్టర్లు
ఇస్రో సాయంతో సైన్యం ఘన విజయం
ఆపరేషన్ సింధూర్: ఉగ్ర స్థావరాలపై దాడులు