‘భైరవద్వీపం’ సినిమాను ఆగస్టు 30న రీరిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించి 4K ట్రైలర్‌ను తాజగా విడుదల చేశారు.
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)హీరోగా బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) హ్యాట్రిక్ హిట్స్ తీశారు.
ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చాలా మంది టాక్, రివ్యూలు చూసి థియేటర్ కువెళ్లకుండా ఓటిటిలో చూద్దాము అని ఫిక్సై పోయారు.
తన కొత్త సినిమాకి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ పెట్టుకుని తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఇంతకీ ఆ టైటిల్ ఏమిటి..
బ్రో, బేబి సినిమాలు ఆగస్టు 25వ తేదీన ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈనేపధ్యంలో ఈ రెండింటికి ఓటిటిలో వస్తున్న రెస్పాన్స్ ఏమిటనేది ఆసక్తికరమైన విషయం
షూటింగ్ జనవరిలో మొదలు పెట్టనున్నాం. అందరూ ఇది స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నారు. కానీ వాళ్లందరి అంచనాలకు మించి ఉంటుంది.
ఓజీ మూవీ 1950ల బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని టాక్ . ఆ కాలంలోని పెద్ద గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ నటిస్తున్నారని తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ నిర్మాతగా సొంత సినిమా, అదీ తన చిన నాటి మిత్రుడు దర్శకత్వంలో అంటే ఖచ్చితంగా సినిమాలో ఏదో విషయం ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తాం.
వార్డెన్ అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయినప్పుడు హాస్టల్ కుర్రాళ్లకి పెద్ద సమస్య దురౌతుంది. హాస్టల్ కుర్రాళ్లు దీన్ని యాక్సిడెంట్‌గా మార్చే ప్రయత్నం చేయడంతో పరిస్థితి మరింత టెన్షన్ గా మారుతుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’చిత్రం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో విజువల్స్, మేకింగ్ వీడియోలు చూస్తుంటే ఏదో మంచి స్పై థ్రిల్లర్ చూడబోతున్నారని అంచనాలుకు వస్తాం. కానీ నిజానికి సినిమాలో ఉన్నదేంటి