ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ఎంత గౌరవిస్తారో... ఎలాంటి గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేస్తారో తెలిసిందే. అయితే తన భార్యను ఎలా పిలుస్తారో చాలా మందికి తెలియదు. ఆ విషయం తాజాగా తెలిసిపోయింది.
నటుడు డేనియల్ బాలాజీ హఠాన్మరణం (Deniel Balaji Death) అందరినీ బాధిస్తోంది. అయితే ఆయన వ్యక్తిగత విషయాలు బయటికి వస్తున్నాయి. ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోకపోవడం ఆసక్తికరంగా మారింది.
అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran) ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ అవ్వడంతో ఇప్పుడంతా అనుపమానే హాట్ టాపిక్ గ్గా మారింది. మరోవైపు ఆమె రెమ్యునరేషన్ కూడా వైరల్ అవుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) లేటెస్ట్ లుక్ తో ఫిదా చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలపై హీరో రానా ఇలా స్పందించారు.
వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తాజాగా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. అయితే ఆమె చరణ్ ను పిలిచిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
ఈరోజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన రేర్ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
సిద్ధార్థ్ - అదితిరావు హైదరి చాలకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి జంటగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వీరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు.
మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే బాగుంటుందన్నారు. పైగా తన సినిమా రీమేక్ లోనే నటించాలని అభిప్రాయపడ్డారు.
పెళ్లైన, పదేళ్లకు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ క్లింకార (Klin Kaara) జన్మించిన విషయం తెలిసిందే. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శించుకున్న ఆలయం ఏదనేది ఆసక్తికరంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికీ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. అయితే మెగాస్టార్ కెరీర్ లో ఈ సినిమాలు ఆగిపోయాయని చాలా మందికి తెలిసి ఉండదు. అవేంటో, ఎందుకు విడుదల కాలేదో చూద్దాం...