ప్రస్తుతం కృతి శెట్టి (Krithi Shetty) కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా మరోసినిమాను ప్రకటించింది. కానీ తెలుగులో ఉప్పెన్ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు లేవు. వాళ్ల దెబ్బతో బేబమ్మ క్రేజ్ తగ్గిపోతుందనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఆర్డర్ అందింది. ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా.. టైటిల్ పోరులో ముందున్న ఆ కంటెస్టెంట్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
ఒక అతిసాధారణ వ్యక్తి. అసాధారణ వ్యక్తిగా మారిన చరిత్ర తెరకెక్కిస్తే ఎలా ఉంటుంది!? ఈకోణంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చే : లాంగ్ లైఫ్’ (CHE : Long life). ఫస్ట్ టైం చెగువేరా బయోపిక్ తెలుగులో రావడం విశేషం. ఇంతకీ పోరాట యోధుడి చరిత్ర ఎలా ఉందంటే...
బిగ్ బాస్ తెలుగు 7 రెండ్రోజుల్లో ముగియనుంది. ఆదివారం విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా తాజా ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలో అమర్ దీప్ ను అర్జున్, శివాజీ ఆడేసుకున్నారు కూడానూ..
బిగ్ బాస్ భామ భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘కలశ’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాల ఎలా ఉందనే విషయాలను రివ్యూ తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా మరోసారి అవే వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 (Bigg Boss Teugu 7 )తో ప్రిన్స్ యావర్ టీవీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. తెలుగు భాష రాకున్నా.. లేటెస్ట్ సీజన్ లో ఫైనల్స్ కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. లాస్ట్ సీజన్ లోనూ ఇద్దరు కంటెస్టెంట్లూ ఇలాగే ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు.
యంగ్ హీరోయిన్ గా మొన్నటి వరకు సినిమాలు చేసిన ఈ బ్యూటీ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారింది. అయితే తను చైల్డ్ ఆర్టిస్ట్ గానే సెన్సేషన్ క్రియేట్ చేసిందనే విషయం కొద్దిమందికి మాత్రమే తెలుసు..
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్ట్ వేర్స్ లో అదరగొడుతోంది. నయా లుక్ తో తన ఫ్యాన్స్ ను నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా చందమామ పంచుకున్న ఫొటోలు కుర్ర హృదయాలను కొల్లగొట్టేలా ఉన్నాయి.
‘బేబీ’ మూవీతో గుర్తింపు దక్కించుకున్న యువ నటుడు విరాజ్ అశ్విన్ హీరో గా ‘జోరుగా హుషారుగా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రోజు విడుదలైన సినిమా ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం..