యంగ్ బ్యూటీ దీప్తి సునైనా (Deepthi Sunaina) లేటెస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ ఆసక్తికరంగా మారింది. పలు సందేహాలకు దారి తీసేలా కనిపిస్తోంది.
తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ చిత్రాలను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర హీరోలతో బిగ్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తున్నారు.
‘సలార్’ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరంగా మారాయి.
యంగ్ హీరో తేజా సజ్జా (Teja Sajja) చేసిన పనికి సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఫుల్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత వరకు ఎవరికీ తెలియని ఓ న్యూస్ ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా దుబాయ్ కి చేరుకున్న బన్నీకి.. అక్కడ టాలీవుడ్ నుంచి ఆయన ఒక్కడే ఆ రికార్డు ను క్రియేట్ చేయడం హాట్ టాపిక్ గ్గా మారింది.
మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) రీసెంట్ ఫిల్మ్ ‘భీమా’ (Bhimaa) త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ అందింది.
బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీ (Ariyana Glory) వరుస ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. లేటేస్ట్ లుక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలోని ‘దేవర’ (Devara) లో హీరోయిన్ గా మరో బ్యూటీని ఎంపిక చేశారు. దీంతో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)కు షాక్ తగిలినట్టే అంటున్నారు.
యంగ్ హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. కానీ ఆమె ఫొటోషూట్లు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి.
నటి మీనా (Meena) తన కెరీర్ లో చేయాల్సిన ఓ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ను వదులుకున్నారు. ముఖ్యంగా ఆ పాత్రలో ఆమె గనుక నటించి ఉంటే.. ఈరోజు లెక్కలు వేరేలా ఉండేవంటున్నారు.