సీనియర్ నటి ప్రియమణి (Priyamani) బ్యూటీఫుల్ లుక్ తో ఆకట్టుకుంటోంది. తాజాగా హోళీ పండుగా సందర్భంగా ఆమె అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) - ప్రభాస్ (Prabhas) కాంబోలో ‘బాహుబలి2’ (Baahubali 2) వచ్చిన విషయ తెలిసిందే. ఈ సినిమాకు జక్కన్న ఓ కమెడియన్ కు పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.
యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) పెద్ద స్టార్స్ సరసన నటిస్తున్నా ఇప్పటికీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది.
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఒకప్పటి కంటే ప్రస్తుతం నాజుగ్గా కనిపిస్తోంది. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటీ.. డైట్ ఏంటీ.. వర్కౌట్స్ ఏంటనే విషయాలు తెలుసుకుందాం.
‘కంగువా’ చిత్రంలో నటించడం పట్ల తమిళ స్టార్ సూర్య (Suriya) ఎమోషనల్ కామెంట్స్ చేశారు... టాలీవుడ్ చిత్రాలు ఇన్స్ పెక్టర్ రిషి, తెప్ప సముద్రం, భరతనాట్యం నుంచి ఈరోజు వచ్చిన అప్డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
సీనియర్ నటి రమ్య కృష్ణ (Ramya Krishnan) ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మరీ యంగ్ గా మారిపోతోంది. శివగామీ లేటెస్ట్ లుక్ చూస్తే మాత్రం అందరూ నోరెళ్ల బెట్టాల్సిందే.
టాలీవుడ్ నటి ప్రశాంతి హారతి (Prashanthi Harathi) తాజాగా సునీల్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నన్ను ఇంకా సునీల్ వైఫ్ గానే భావిస్తున్నారు’ అంటూ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తదుపరి చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా షూటింగ్ పై తాజాగా అప్డేట్ అందింది. ఇంతకీ ఎప్పుడు ఈ చిత్రం పూర్తికాబోతోందనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) తాజా పోస్ట్ ఆసక్తికరంగా మారింది. అంబర్ పేట్ శంకరన్నను మీట్ అవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అక్కినేని నాగార్జున (Nagarjuna)తో టాలీవుడ్ ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy)కి ఉన్న గొడవపై తాజాగా క్లారిటీ ఇచ్చింది. చక్రవర్తినే స్వయంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది.