MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Lavanya Tripathi : రామ్ చరణ్ ను గౌరవించని లావణ్య త్రిపాఠి.. పుట్టిన రోజున మరీ అలా పిలవడం ఏంటీ?

Lavanya Tripathi : రామ్ చరణ్ ను గౌరవించని లావణ్య త్రిపాఠి.. పుట్టిన రోజున మరీ అలా పిలవడం ఏంటీ?

వరుణ్ తేజ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)  తాజాగా రామ్ చరణ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. అయితే ఆమె చరణ్ ను పిలిచిన విధానం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 27 2024, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టిన రోజు సందర్భంగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి విష్ చేసిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రామ్ చరణ్ తన కుటుంబంతో కలిసి ఈరోజు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఫ్యాన్స్ కూడా చెర్రీకి విషెస్ చెబుతున్నారు. 
 

36

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు, కుటుంబ సభ్యులు అంతా రామ్ చరణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి కూడా విషెస్ తెలిపింది.

46

‘మరో విజయవంతమైన ఏడాది వచ్చేసింది. పుట్టిన రోజులు శుభాకాంక్షలు RC..!  రామ్ చరణ్’ అంటూ చెర్రీకి లావణ్య త్రిపాఠి విష్ చేసింది. అయితే ఆమె పోస్ట్ క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది.
 

56

ఎందుకంటే చరణ్ ను ఆయన పుట్టిన రోజున అభిమానులు అన్నయ్య అంటూ.. సినీ ప్రముఖులు, ఆడియెన్స్ గ్లోబల్ స్టార్ అంటూ కీర్తిస్తూ శుభాకాంక్షలు చెబుతున్న.. వేళ లావణ్య మాత్రం RC అంటూ సంబోధించడం హాట్ టాపిక్ గ్గా మారింది.

66

ఈ విషయం గమనించిన రామ్ చరణ్ అభిమానులు  లావణ్యపై ఫైర్ అవుతున్నారు. ‘ఇంతకీ మీకు చరణ్ ఏ వరుస అవుతాడు?’, ‘ఒక్కసారి బావ అని పిలువొచ్చు కదా’, ‘ఇంత మంచిగా విష్ చేశావు.. బావ అని పిలిచి ఉంటే మరింత మర్యాద దక్కేది’ అంటూ సూచిస్తున్నారు. ప్రస్తుతం లావణ్య త్రిపాఠి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: హౌస్ నుంచి ఝాన్సీ అవుట్, అమాయకత్వంతో ఉండలేను అంటూ కన్నీళ్లు.. త్రిగుణ్ పై వర్షిణి కుట్ర
Recommended image2
Keerthy Suresh: ఫ్లైట్‌లో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం.. భర్త ఆంటోనీ ఎంట్రీతో సీన్ రివర్స్!
Recommended image3
Oh Na Siddayya Song: భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పే పాట.. సోనూసూద్‌ ఆవిష్కరించిన ఓ నా సిద్ధయ్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved