MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Hansika Motwani : హన్సికా మోత్వానీ లేటెస్ట్ లుక్.. యాపిల్ బ్యూటీ ఫొటోలపై టాలీవుడ్ స్టార్ హీరో రానా రియాక్షన్!

Hansika Motwani : హన్సికా మోత్వానీ లేటెస్ట్ లుక్.. యాపిల్ బ్యూటీ ఫొటోలపై టాలీవుడ్ స్టార్ హీరో రానా రియాక్షన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani)  లేటెస్ట్ లుక్ తో ఫిదా చేసింది. ఈ సందర్భంగా ఆమె ఫొటోలపై హీరో రానా ఇలా స్పందించారు.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 27 2024, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ తెలుగు ఆడియెన్స్ లో ఎంత మంచి క్రేజ్ దక్కించుకుందో మనకు తెలిసిందే. ముఖ్యంగా సౌత్ లో ఈ ముద్దుగుమ్మకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

16 ఏళ్ల వయస్సులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. తన నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. చిన్న వయస్సులోనే స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది.

36

ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి అలరించిన విషయం తెలిసిందే. తెలుగు ఈ ముద్దుగుమ్మ గుర్తుండిపోయే సినిమాలు చేసి స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

46

ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తోంది. రెండో దశలోనూ ఈమె వరుస చిత్రాలతో అలరిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై సందడి చేస్తోంది.  విభిన్న కథలతో ఆకట్టుకుంటోంది.

56

మరోవైపు సోషల్ మీడియాలోనూ హన్సికా యాక్టివ్ గా కనిపిస్తోంది. వరుసగా స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దర్శనమిస్తోంది. తాజాగా బ్లూ లెహంగా, వోణీలో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది.

66

యాపిల్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ కు నెటిజన్లు, ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా స్పందించారు. ఆమె ఫొటోషూట్ ను, లేటెస్ట్ లుక్ కు ఫిదా అవుతూ లైక్ చేశారు. మరోవైపు నెటిజన్లు కూడా లక్షల్లో లైక్ లు కొడుతూనే ఉన్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved