MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • భార్య లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా? ముద్దు పేరు ఇదే.!

భార్య లక్ష్మి ప్రణతిని ఎన్టీఆర్ ఏమని పిలుస్తారో తెలుసా? ముద్దు పేరు ఇదే.!

ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతిని ఎంత గౌరవిస్తారో... ఎలాంటి గిఫ్ట్స్ తో సర్ ప్రైజ్ చేస్తారో తెలిసిందే. అయితే తన భార్యను ఎలా పిలుస్తారో చాలా మందికి తెలియదు. ఆ విషయం తాజాగా తెలిసిపోయింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Mar 30 2024, 07:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -  లక్ష్మి ప్రణతి (Lakshmi Pranathi) ఇండస్ట్రీలో క్యూట్ కపుల్స్ గా ముద్రవేసుకున్నారు. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమకు తారక్ ఫ్యాన్స్, నెటిజన్లు ఎంతలా సంతోషిస్తారో తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎన్టీఆర్ - లక్ష్మి ప్రణతిల వివాహం 2011లో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వైభవంగా జరిగిన పెళ్లి వేడుకల్లో వీరిది కూడా ఒకటి. ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఉన్నారు.

36

ఇదిలా ఉంటే.. భార్య లక్ష్మి ప్రణతికి ఎన్టీఆర్ అప్పుడప్పుడు సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటారు. ఇక ఆమె పుట్టిన రోజు మాత్రం సాలిడ్ గా అప్డేట్స్, బిగ్ గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

46

ఇటీవల మార్చి 26న లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు కాగా.. ఎన్టీఆర్ తన భార్యను విష్ చేశారు. అంతే కాదు ముద్దుగా ఏమని పిలుస్తారో కూడా చెప్పారు. ప్రణతిని ఎన్టీఆర్ క్యూట్ గా ‘అమ్ములు’ అని పిలుచుకుంటారంట. ఇంట్లో ఆమె ముద్దుపేరు ఇదేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది.

56

తారక్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో గడుపుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ (Devara), బాలీవుడ్ లో ‘వార్ 2’(War 2)లో నటిస్తూ బిజీగా ఉన్నాయి. అయినా వీలైనప్పుడల్లా కుటుంబంతో వేకేషన్ కు వెళ్తూనే ఉన్నారు.

66

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో వస్తున్న బిగ్ ప్రాజెక్ట్ Devara Part 1పై తారా స్థాయి అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
జాన్వీ కపూర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image2
Varanasi Movie: వారణాసి నుంచి మరో లీక్.. గుడి వద్ద డైనోసార్లు, ఇదేం ప్లానింగ్ బాబోయ్
Recommended image3
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved