యాంకర్ అరియానా గ్లోరీ బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో మెరుస్తున్న అరియానా తన అందాల మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేస్తోంది.
స్టార్ హీరోయిన్ ను సమంత తన అభిమాని ప్రశ్నకు లెక్కలతో సహా ఆన్సర్ ఇచ్చింది. రెండో పెళ్లిపై మీరు ఎందుకు ఆలోచించకూడదు అన్న ఫ్యాన్స్ కు.. చాలా ఆసక్తికరంగా బదులిచ్చింది. మళ్లీ పెళ్లిపై సామ్ ఏమంటున్నారంటే..
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు ఆసక్తికరంగా కొనసాగుతోంది. హౌజ్ లోకి తాజాగా రవితేజ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా అమర్ దీప్ ఉప్పొంగిపోయారు. తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ఈరోజు జరుగుతోంది. షోలో ప్రారంభంలో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తనకు హౌజ్ లో ఇష్టమైన ప్లేస్ గురించి చెప్పే సమయంలో హార్ట్ టచ్ చేశారు.
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నయా లుక్స్ లో ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది. తాజాగా చందమామ చీరకట్టులో మెరిసింది. తన బ్యూటీఫుల్ ఫొటోస్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
‘పుష్ప’ ఫేమ్ జగదీశ్ అలియాస్ ప్రతాప్ ను ఇటీవల పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా జగదీశ్ తన నేరాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. విచారణలో పలు విషయాలను వెల్లడించారని తెలుస్తోంది.
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే సెలబ్రేషన్స్ ఈరోజు ప్రసారం కానుంది. టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడులైంది. సుమ కనకాల ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
‘సలార్’ రిలీజ్ కు ముందుకు ప్రభాస్ కెనడా ఫ్యాన్స్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆరు ఎలికాఫ్టర్లతో ఎయిర్ సెల్యూట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ను హంబలే ఫిల్మ్స్ అధికారికరంగా పంచుకోవడంతో నెట్టింట వైరల్ గా మారింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : దిరైజ్’ చిత్రానికి రెండే ళ్లు పూర్తయాయ్యి. బన్నీ - సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే... పుష్పరాజ్ కొల్లగొట్టిన అవార్డులు, బ్రేక్ చేసిన రికార్డులను తెలుసుకుందాం.
హరీశ్ శంకర్ యమా స్పీడ్ మీద ఉన్నారు. రవితేజతో మొన్ననే సినిమాను అనౌన్స్ చేసి వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మూవీకి సూపర్ టైటిల్ ను ప్రకటించారు. టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.