‘టిల్లు స్క్వేర్’ కోసం అనుపమా పరమేశ్వరన్ రెమ్యునరేషన్.. ఎంత తీసుకుందో తెలుసా?
అనుపమా పరమేశ్వర్ (Anupama Parameswaran) ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది. ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ అవ్వడంతో ఇప్పుడంతా అనుపమానే హాట్ టాపిక్ గ్గా మారింది. మరోవైపు ఆమె రెమ్యునరేషన్ కూడా వైరల్ అవుతోంది.

యంగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గ్గా మారింది. రూటు మార్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) రిలీజ్ అవ్వడంతో ఇప్పుడంతా అనుపమానే హాట్ టాపిక్ గ్గా మారింది. మరోవైపు ఆమె రెమ్యునరేషన్ కూడా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా అనుపమా ఈ చిత్రంలో హాట్ లుక్స్, లిప్ లాక్స్ తో రెచ్చిపోవడంతో అందరి నోటా ఆమె పేరు వినిపిస్తోంది. వెండితెరపై అనుపమా కొత్త అవతారానికి అంతా ఖుషి అవుతున్నారు.
ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. బోల్డ్ పెర్ఫామెన్స్ అదరగొట్టడంతో ఆమె పారితోషికం ఆసక్తికరంగా మారింది.
‘టిల్లు స్క్వేర్’ లో నటించేందుకు అనుపమా ఏకంగా రూ.2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్నారు. మరికొందరు ఇంకా ఎక్కువే డిమాండ్ చేసి ఉంటుందని అంటున్నారు.
గతంలో కాస్తా పద్ధతైన రోల్స్ లో నటించి ఆకట్టుకున్న ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడిలా బోల్డ్ పెర్ఫామెన్స్ తో కనిపించడం, పైగా సినిమాకు మంచి రెస్పాన్స్, కలెక్షన్లు రావడంతో అనుపమా క్రేజ్ మరింతగా పెరిగింది.