MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైలెంట్ గా పెళ్లి చేసుకున్నసిద్దార్థ్ - అదితిరావు హైదరి? ‘బొమ్మరిల్లు’ హీరో రెండో పెళ్లి ఎక్కడో తెలుసా?

సైలెంట్ గా పెళ్లి చేసుకున్నసిద్దార్థ్ - అదితిరావు హైదరి? ‘బొమ్మరిల్లు’ హీరో రెండో పెళ్లి ఎక్కడో తెలుసా?

సిద్ధార్థ్ - అదితిరావు హైదరి చాలకాలంగా ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి జంటగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా వీరు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు.

Shreekanth Nuthi | Updated : Mar 27 2024, 04:26 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

నటుడు సిద్ధార్థ్ (Siddharth) - అదితిరావు హైదరి (Aditi Rao Hydari)  కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. ఈ లవ్ బడ్స్ స్వేఛ్చగా తిరుగుతూ చాలా సార్లు మీడియా కంట పడ్డ విషయం కూడా విధితమే.

26
Asianet Image

అయితే వీరి ప్రేమపై ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. కానీ వీరిద్దరూ జంటగా కలిసి తిరగడం.. ఒకరిపై మరొకరు చూపుతున్నకేరింగ్, శ్రద్ధతో వీరిది లవ్ అని అభిమానులే కన్ఫమ్ చేశారు.

36
Asianet Image

అప్పటి నుంచి ఈ జంట ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా? అని ఎదురుచూస్తున్నారు. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారని వేచి ఉన్న అభిమానులకు తాజాగా శుభవార్త అందింది.

46
Asianet Image

మొత్తానికి సిద్ధార్థ్ - అదితి రావు హైదరి వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే వీరు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
 

56
Asianet Image

తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు.

66
Asianet Image

ఇక వీరిద్దరి మధ్య ’మహాసముద్రం‘ మూవీ సెట్స్‌లో ప్రేమ చిగురించింది. అదికాస్తా ప్రేమగా మారింది. చివరిగా వీరు పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితంలోకి అడుపెట్టడంతో అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సిదార్థ్ కు ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. మొదటి భార్య మొఘనతో 2007లో విడాకులైన విషయం తెలిసిందే. 

Shreekanth Nuthi
About the Author
Shreekanth Nuthi
 
Recommended Stories
Top Stories