స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) మొట్టమొదటి సినిమాకు ఎలా ఎంపికైందో తెలిస్తే అందరూ ఆశ్చర్య పోతారు. ఇంతకీ ఎలా ఆ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమైందంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న ‘జితేందర్ రెడ్డి’తో పాటు ఇతర సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందాయి. ఈరోజు టాలీవుడ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కూతురు పాత్రలో నటించిన చిన్నారి ఇఫ్పుడు ఎలా ఉందో చాలా మందికి తెలిసి ఉండదు. ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లేటెస్ట్ లుక్ తో ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు చూస్తే ఎవ్వరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే.
స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) నెటిజన్ కు సాలిడ్ రిప్లై ఇచ్చింది. విజయ్ దేవరకొండ విషయంలో మరోసారి తనను లాగడం ఘాటుగా స్పందించింది.
స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) చీరకట్టులో మెరిసింది. తన బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. లేటెస్ట్ ఫొటోస్ తో తన అభిమానులను ఫిదా చేసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘వర్షం’. అయితే ఈ సినిమాపై ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ఓ అభిప్రాయం ఉండింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)కు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి ఎంత మంచి బంధం ఉంటుందో తెలిసిందే. కానీ తారక్ ఓసారి మాత్రం జక్కన్నను ఆందోళనకు గురి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
స్టార్ హీరోయిన్ హన్సికా మోత్వానీ (Hansika Motwani) లేటెస్ట్ లుక్ పై సమంత రూత్ ప్రభు స్పందించింది. ప్రస్తుతం యాపిల్ బ్యూటీ స్టిల్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
సింగర్ గీతామాధురి (Singer Geetha Madhuri) కొడుకుకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీని వెనక ఉన్న సీక్రెట్ ను తాజాగా నందు బయటపెట్టారు.