MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ప్రియాంక మోహన్ బ్యూటీఫుల్ లుక్.. పవన్ కళ్యాణ్ నే ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోందే!

ప్రియాంక మోహన్ బ్యూటీఫుల్ లుక్.. పవన్ కళ్యాణ్ నే ఆశ్చర్యపరిచేలా కనిపిస్తోందే!

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) లేటెస్ట్ లుక్ తో ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు చూస్తే ఎవ్వరైనా అట్రాక్ట్ అవ్వాల్సిందే.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 04 2024, 09:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)  వరుస చిత్రాలతో సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ (They Call Him Og)లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన నటిస్తోంది. అలాగే నాని - వివేక్ ఆత్రేయ కాంబోలోని ‘సరిపోదా శనివారం’ (Saripodaa Sanivaaram)లోనూ నటిస్తోంది.

36

తెలుగు సినిమాలతో పాటు అటు తమిళంలోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తోంది. ప్రస్తుతం నటిగా ఫుల్ బిజీ అయిపోయింది. సాలిడ్ అప్డేట్స్ ను అందించేందుకు రెడీ అవుతోంది.

46

ఇదిలా ఉంటే.. ప్రియాంక అరుళ్ మోహన్ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను అభిమానులకు అందిస్తూ ఆకట్టుకుంటోంది.

56

ఇదే సమయంలో ప్రియాంక మోహన్ కాస్తా ట్రెండీ లుక్స్ లో మెరుస్తూ  అట్రాక్ట్ చేస్తోంది. గతంలో నిండుగా దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వెస్ట్రన్ వేర్స్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది. స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేస్తోంది.

66

తాజాగా బ్లాక్ స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ లో మెరిసింది. విండో దగ్గర నిల్చొని ఫొటోలకు బ్యూటీఫుల్ గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్స్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఎంగిలి గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్ కి చుక్కలు, పెద్ది సాంగ్ పంచాయతీలో అతడికి శిక్ష
Recommended image2
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image3
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved