MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • సింగర్ గీతామాధురి కొడుకు పేరుకు... ఎన్టీఆర్ కు ఉన్న లింకేటో తెలుసా? సీక్రెట్ రివీల్ చేసిన భర్త నందు!

సింగర్ గీతామాధురి కొడుకు పేరుకు... ఎన్టీఆర్ కు ఉన్న లింకేటో తెలుసా? సీక్రెట్ రివీల్ చేసిన భర్త నందు!

సింగర్ గీతామాధురి (Singer Geetha Madhuri) కొడుకుకు ఎన్టీఆర్ పేరు పెట్టిన విషయం తెలిసిందే. దీని వెనక ఉన్న సీక్రెట్ ను తాజాగా నందు బయటపెట్టారు.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 02 2024, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో సింగర్ గీతామాధురి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే ఆమె భర్త, నటుడు నందు (Nandu) కూడా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెలుగు ఆడియెన్స్ ను ఈ యంగ్ సెలబ్రెటీ కపుల్స్ అలరిస్తున్న విషయం తెలిసిందే. తన స్వీట్ వాయిస్ తో గీతామాధురి ఆకట్టుకుంటుంటే.. నందు తన చిత్రాలతో ఎంటర్ టైన్ పంచుతున్నారు.

36

అయితే.. వీరు సోషల్ మీడియాలోనూ ఎంత యాక్టివ్ గా కనిపిస్తారో తెలిసిందే. తమ పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు అభిమానులకు నిర్మోహమాటంగా తెలియజేస్తుంటారు.

46
Geetha Madhuri

Geetha Madhuri

రీసెంట్ గానే నందు - గీతామాధురిల రెండో కొడుకుకు బారసాల కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు బుల్లితెర సెలబ్రెటీలంతా హాజరై చిన్నారిని దీవించారు.

56

అప్పటికే ఈ దంపతులకు కూతరు ప్రకృతి కూడా ఉన్న విషయం తెలిసిందే. రెండో సంతానం కొడుకుకు కూడా ‘ధృవధీర్ తారక్‘ అనే అద్భుతమైన పేరు పెట్టారు. అయితే ఈ పేరులో తారక్ అని ఉండటం ఆ మధ్యలో ఆసక్తికరంగా మారింది.

66
<p>Geetha Madhuri</p>

<p>Geetha Madhuri</p>

దానిపై తాజాగా నందు క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు పేరుకు, ఎన్టీఆర్ లింకేంటనేది తెలియజేశారు. పెద్ద రహస్యం ఏమీ లేదని, తనకు ఎన్టీఆర్ (NTR) అంటే అభిమానమని, అందుకే తారక్ వచ్చేలా పేరుపెట్టామన్నారు. పైగా ఆ పేరులో వైబ్రేషన్ ఉంటుందని చెప్పారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image2
Irumudi Day 2 Collections: రెండో రోజు ఇరుముడి కి దిమ్మతిరిగే కలెక్షన్లు, బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న రవితేజ మూవీ
Recommended image3
Chiranjeevi Movie Remake: చిరంజీవి సూపర్ హిట్ మూవీ రీమేక్, ఆ కామెడీ హీరోకే సాధ్యం.. తేల్చేసిన రాంచరణ్, కానీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved