MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘డాడీ’ సినిమాలో చిరంజీవి కూతురు.. ఇప్పుడెలా ఉందో చూశారా? ఆమె లేటెస్ట్ లుక్ ఇలా!

‘డాడీ’ సినిమాలో చిరంజీవి కూతురు.. ఇప్పుడెలా ఉందో చూశారా? ఆమె లేటెస్ట్ లుక్ ఇలా!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి కూతురు పాత్రలో నటించిన చిన్నారి ఇఫ్పుడు ఎలా ఉందో చాలా మందికి తెలిసి ఉండదు. ఆమె లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 04 2024, 10:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవికి ‘డాడీ’ (Daddy) మూవీలో కూతురు పాత్ర పోషించిన ఈ చిన్నారి గురించి అందరికీ తెలిసిందే. ఆమె నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ గా పెద్దగా హిట్ కాకపోయినా.. ప్రేక్షకులకు, చిరు అభిమానులకు వినోదాన్ని మాత్రం పంచింది.

36

తండ్రి కూతురు ప్రేమను చక్కగా చూపించారు. చిరంజీవి - సిమ్రాన్ జంటగా నటించారు. ఇక కూతురు పాత్రలో అనుష్క మల్హోత్ర (Anushka Malhotra)  నటించింది.

46

అయితే ఇప్పుడు ఆ చిన్నారి లేటెస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఆకట్టుకుందో ఇప్పుడు తమ స్టన్నింగ్ లుక్ తో అట్రాక్ట్ చేస్తోంది. 
 

56

ఇన్ స్టా వేదికన అప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ అనుష్క మల్హోత్ర పంచుకున్న ఫొటోలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. ఆమె ట్రాన్స్ ఫామ్ చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. 

66

ముంబైకి చెందిన అనుష్క మల్హోత్ర ప్రస్తుతం తన తల్లిదండ్రులతోనే నివసిస్తోంది. ఎడ్యుకేషన్ పూర్తి  చేసుకుంటోందని తెలుస్తోంది. అందుకే సినిమాలకు కాస్తా దూరంగా ఉందంట. మొత్తానికి ఇలా సోషల్ మీడియాలో మాత్రం ఆకట్టుకుంటోంది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Recommended image2
RRR మిస్సయింది, రాజమౌళి 'వారణాసి'లో ఛాన్స్ కొట్టేసిన హాలీవుడ్ బ్యూటీ.. మహేష్ బాబుతో రొమాన్స్ ?
Recommended image3
Rashmika Mandanna: నా మంచితనాన్ని ఓవర్ యాక్షన్ అన్నా పర్లేదు.. ట్రోలర్స్‌కు రష్మిక దిమ్మ తిరిగే కౌంటర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved