యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ (Ariyana Glory) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తాజాగా ఓ అదిరిపోయే వీడియోను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) ముస్లిం అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆమె అసలు ఎలా ముస్లిం, తాజాగా ఎందుకు ముస్లిం మహిళగా కనిపించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.
‘నా పెట్టే తాళం’ సాంగ్ వెనుక జరిగిన అసలు కంథేంటో.. తాజాగా జబర్దస్త్ నటి సత్యశ్రీ (Sathya Sri) చెప్పింది. తనను శేఖర్ మాస్టర్ ఎలా ఒప్పించాడో పూర్తిగా చెప్పింది.
తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అవంతిక వందనపు (Avantika Vandanapu) వరుసగా ట్రోలింగ్ కు గురవుతోంది. ఆమె చేసిన తప్పేమీ లేకున్నా మరోసారి పలు విమర్శలను ఎదర్కొంటోంది.
క్రేజీ హీరోయిన్ శోభితా ధూళిపాల (Sobhita Dhulipala) ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
స్టార్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ... వారి సినిమాల తెరవెనుక కథలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి.
‘జాతిరత్నాలు’ చిట్టి తన బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఫరియా అబ్దల్లా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా మెరిసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అతనెవరో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.
డస్కీ భామ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) నయా లుక్ తో కట్టిపడేస్తోంది. తాజాగా అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజాగా ఓ సీక్రెట్ ను రివీల్ చేశారు. అది కూడా ఆయన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.