MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • ప్రియమణి ముస్లిం అనే విషయం మీకు తెలుసా!? ఎలాగనో తెలుసా?

ప్రియమణి ముస్లిం అనే విషయం మీకు తెలుసా!? ఎలాగనో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి (Priyamani) ముస్లిం అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ఆమె అసలు ఎలా ముస్లిం, తాజాగా ఎందుకు ముస్లిం మహిళగా కనిపించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 11 2024, 11:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ సీనియర్ నటి ప్రియమణి గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆమె చేసిన సినిమాలతో గుర్తుండిపోయేలా చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆడియెన్స్ ను తన అందం, అభినయంతో ఫ్యాన్స్ గా మార్చుకుంది. తెలుగు, తమిళ చిత్రాలతో నటించి సౌత్ లో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సందడి చేస్తోంది. 

36

చివరిగా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. తన యాక్షన్, నటనతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. రీసెంట్ గా ‘భామా కలాపం 2’ చిత్రంతో అలరించింది.

46

ఇదిలా ఉంటే.. ప్రియమణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. నయా లుక్స్ తో ఎప్పటికప్పుడు దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా మాత్రం ముస్లిమ్ మహిళగా దర్శనమిచ్చింది. 

56

ఈరోజు రంజాన్ కావడంతో ముస్లిమ్ గా మెరిసింది. నిజానికి కూడా ప్రియమణి ముస్లిమ్ గా మారిందనే విషయం చాలా మందికి తెలియదు. అదే ఎలాగో కొంత మందికి మాత్రమే తెలుసు.

66

ఇక ప్రియమణి ముస్తాఫా రాజ్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లిచేసుకోవడం వల్ల ముస్లిమ్ గా మారిపోయింది. ఈ సందర్భంగానే తాజాగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిమ్ దుస్తుల్లో కనిపించింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavya Kalyanram:కీరవాణి కొడుకుతో రిలేషన్ షిప్ కన్ఫర్మ్ చేసిన బలగం నటి.. తమ్ముడి సినిమా నుంచే మొదలైందా ?
Recommended image2
Veta Movie: చిరంజీవి పవర్‌ఫుల్‌ మూవీ టైటిల్‌తో కొత్త సినిమా.. 40 ఏళ్ల తర్వాత మరోసారి వేట షురూ
Recommended image3
Agnipariksha: అగ్నిపరీక్ష కంటెస్టెంట్లు ఫైనల్‌.. బిగ్‌ బాస్‌ హౌజ్‌కి వెళ్లే కామనర్స్ వీళ్లే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved