MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • విజయ్ ఆంటోనీ బ్రేకప్ స్టోరీస్.. ఎంతమందిని లవ్ చేశాడో తెలుసా.. ఆయన సింప్లిసిటీనే అసలు కారణం!

విజయ్ ఆంటోనీ బ్రేకప్ స్టోరీస్.. ఎంతమందిని లవ్ చేశాడో తెలుసా.. ఆయన సింప్లిసిటీనే అసలు కారణం!

తమిళ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) తాజాగా ఓ సీక్రెట్ ను రివీల్ చేశారు. అది కూడా ఆయన లవ్ స్టోరీ గురించి మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Apr 10 2024, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కోలీవుడ్ నటుడు, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ (Vijay Antony) కి తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. ఆయన సినిమాల కోసం ఇక్కడి ప్రేక్షకులూ ఎదురుచూస్తూ ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘సలీమ్’, ‘అస్త్రం’, ‘బిచ్చగాడు’ వంటి సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. మల్టీటాలెంట్ ఉన్న ఈయనకు జెన్యూన్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.

36

ఈ సందర్భంగా అభిమానులు ఆయన గురించి ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఆంటోనీ తన గురించి ఓ విషయాన్ని తెలియజేశారు.

46

అది కూడా తన లవ్ స్టోరీలపై నిర్మోహమాటంగా స్పందించారు. ఆయన మొత్తంగా ఐదుసార్లు లవ్ లో ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఇక ఆరోసారి తన భార్యతోనే లవ్ లో పడ్డానన్నారు.

56

ఐదు సార్లు తన ప్రేమలో విఫలం కావడానికి కారణం  తన సింప్లిసిటీ, ప్లేన్ లైఫ్ స్టైల్ అని చెప్పారు. తను మొదటి నుంచి అలాగే పెరిగానని, అమ్మాయిల విషయంలో ఇలా జరిగిందన్నారు. 

66

మొత్తానికి విజయ్ ఆంటోనీ తన లవ్ స్టోరీస్ గురించి ఓపెన్ కావడం ఇప్పుడంతా హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక విజయ్ ఆంటోనీ 2006లో ఫాతిమాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు. కాగా గతేడాది ఆయన పెద్ద కూతురు మరణించిన విషయం తెలిసిందే.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image2
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Pawan - Jr NTR: పవన్ నుంచి ఎన్టీఆర్ వరకు, లుక్స్ చూసి బంపర్ హిట్ అనుకున్నారు.. కానీ సినిమాలన్నీ అస్సాం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved