MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీలా ఫస్ట్ టైమ్ కామెంట్స్.. వారి తెరవెనుక కథ చెప్పిన లీలమ్మ.!

టాలీవుడ్ స్టార్ హీరోలపై శ్రీలీలా ఫస్ట్ టైమ్ కామెంట్స్.. వారి తెరవెనుక కథ చెప్పిన లీలమ్మ.!

స్టార్ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ... వారి సినిమాల తెరవెనుక కథలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలు హాట్ టాపిక్ గ్గా మారాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 11 2024, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Tollywood టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం (Guntur Kaaram) చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈమూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టింది.

36

అయితే శ్రీలీలా ఇటీవల ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉంది. అయితే  తాజాగా లీలా టాలీవుడ్ లోని స్టార్ హీరోలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

46

తెలుగు చిత్ర పరిశ్రమలో ఈతరం నటీమణుల్లో శ్రీలీలాడాన్స్ చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే శ్రీలీలలా డ్యాన్స్ చేయడం చాలా కష్టమని మన హీరోలు పలు సందర్భాల్లో చెప్పారు. 

56

అయితే ఇదే అంశంపై తాజాగా శ్రీలీలా మాట్లాడారు. తన డ్యాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తున్న యాక్షన్ సీన్స్ చాలా కష్టమని చెప్పారు. మన కథనాయకులు సినిమాల కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నారని తెరవెనక కథని చెప్పింది.

66

ఇక తెలుగు చిత్రపరిశ్రమలో వస్తున్న చిత్రాలు హాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ లో చర్చకు కారణమవుతున్నాయి. అంటే మనవాళ్ల డైరెక్షన్, యాక్షన్ సీక్వెన్స్ లు, సీజీ, విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉంటున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే.. శ్రీలీలా నెక్ట్స్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రంతో అలరించబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved