MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • శోభితా ధూళిపాల లేటెస్ట్ లుక్.. మైండ్ బ్లాక్ చేస్తున్న నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్!

శోభితా ధూళిపాల లేటెస్ట్ లుక్.. మైండ్ బ్లాక్ చేస్తున్న నాగచైతన్య రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్!

క్రేజీ హీరోయిన్ శోభితా ధూళిపాల (Sobhita Dhulipala) ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Apr 11 2024, 05:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాల తెలుగు అమ్మాయి కావడం విశేషం. చాలా మందికి ఇమే తెలుగు హీరోయిన్ అని తెలిసి ఉండదు. ఎందుకంటే ఆమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తెనాలికి చెందిన ఈ ముద్దుగుమ్మ హిందీ చిత్రం ‘రామన్ రాఘవ్ 2.0’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. ఇక తెలుగులో ‘గూఢచారి’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

36

చివరిగా తమిళ బాహుబలి చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’లో కీలక పాత్రతో అలరించింది. తాజాగా ఇంగ్లీష్ చిత్రం ‘మంకీ మ్యాన్’ (Monkey Man)తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

46

ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఏప్రిల్ 5న థియేటర్లలోకి వచ్చింది. ఇక నెక్ట్స్ ధూళిపాల ‘సితార’ అనే హిందీ సినిమాతో అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తోంది.

56

సాధారణంగా శోభితా ధూళిపాల నెట్టింట అడుగుపెట్టిందంటూ నయా లుక్ తో కట్టిపడేస్తూనే ఉంటుంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటుంది.

66

ఈ క్రమంలో తాజాగా శోభితా ధూళిపాల తన లేటెస్ట్ లుక్ తో కట్టిపడేసింది. బాడీకాన్ డ్రెస్ లో ఫిట్ నెస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. కిర్రాక్ స్టిల్స్ తో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారింది.

About the Author

SN
Shreekanth Nuthi
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved