MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • జాతిరత్నాలు చిట్టి లేటెస్ట్ లుక్... ఫరియా అబ్దుల్లా ఒక్కో స్టిల్ చూశారంటే.. వావ్ అనాల్సిందే.!

జాతిరత్నాలు చిట్టి లేటెస్ట్ లుక్... ఫరియా అబ్దుల్లా ఒక్కో స్టిల్ చూశారంటే.. వావ్ అనాల్సిందే.!

‘జాతిరత్నాలు’ చిట్టి తన బ్యూటీఫుల్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఫరియా అబ్దల్లా లేటెస్ట్ అవుట్ ఫిట్ లో మరింత అందంగా మెరిసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 10 2024, 10:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) ‘జాతిరత్నాలు’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలిచిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చిట్టి పాత్రలో అందరినీ కట్టిపడేసింది. ఆడియెన్స్ తో పాటు యువతలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందానికి తగిన గుర్తింపు దక్కింది.

36

ఆ వెంటనే ఆమెకు మంచి ఆఫర్లు దక్కాయి. బంగర్రాజు, రావణసుర, లైక్ షేక్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాలతో అలరించింది. ఇక ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది.

46

ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వస్తోంది.

56

మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో మెరిసి ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఫరియా అబ్దుల్లా పంచుకున్న ఫొటోస్ అట్రాక్ట్ చేస్తున్నాయి.

66

ఈ ఫొటోల్లో ఫరియా సంప్రదాయ దుస్తుల్లో మెరిసి ఫిదా చేసింది. క్యూట్ స్టిల్స్ తో తన అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంది. ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో మరింతగా వైరల్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi
 

Latest Videos
Recommended Stories
Recommended image1
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Recommended image2
Samantha: 7 నెలల ప్రెగ్నెన్సీ తో సమంత.. అభిమానుల కోసం ఇంత రిస్క్ చేస్తోందా?
Recommended image3
Top 10 Heroes: పడిపోయిన రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ ప్లేస్‌ గల్లంతు.. ప్రభాస్‌, బన్నీ, మహేష్‌ స్థానాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved