హీరోలతో సమానంగా పారితోషికం తీసుకుంటుంది ఓ స్టార్ హీరోయిన్. ఆమె రెమ్యునరేషన్ ఏకంగా రూ. 40 కోట్లు అట. అయితే ఆమెను ఇండస్ట్రీ వెలివేసింది. కారణం ఏమిటీ?
లావణ్య త్రిపాఠి చేసిన పని మెగా ఫ్యామిలీ విమర్శలకు గురైంది. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతకీ లావణ్య త్రిపాఠి చేసి తప్పేంటని పరిశీలిస్తే...
ఎట్టకేలకు అనుష్క శెట్టి పెళ్లికి సిద్దమైందట. అయితే ఆమె ఓ ఏజ్ బార్ నిర్మాతను చేసుకుంటున్నట్లు సమాచారం. కో అంటే కోటి మధ్య అనుష్క కోసం క్యూలో నిలబడతారు. అనుష్క ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే చర్చ నడుస్తోంది.
సింగర్ సుచిత్ర కామెంట్స్ కోలీవుడ్ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆమె ఫలానా హీరోయిన్ ఇంట్లో అశ్లీల చిత్రాల షూటింగ్ జరిగిందంటూ కీలక ఆరోపణలు చేసింది.
అనసూయ భరద్వాజ్ ఏం చేసినా ప్రత్యేకమే. ఇటీవల బర్త్ డే జరుపుకున్న అనసూయ గట్టిగా ప్లాన్ చేసింది. ఆమె ఫోటోలు చూసిన కుర్రాళ్ళ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మృతి చెందారు. నువ్వు లేకుండా బ్రతకలేనంటూ కెవ్వు కార్తీక్ భావోద్వేగానికి గురి కావడం కలచి వేస్తుంది.
ఈ ఫోటోలో బ్లాక్ ఫ్రాక్ లో వెనుక నిల్చొని ఉన్న అమ్మాయి సిల్వర్ స్క్రీన్ ని ఏలుతుంది. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుంది. రజినీకాంత్, చిరంజీవి వంటి స్టార్స్ ని కూడా ముప్పుతిప్పలు పెట్టింది. ఆమె ఎవరో గుర్తు పట్టారా?
విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి లేటెస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారాడు. అతని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అవుతున్న సూర్య సేతుపతి గురించి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ మీకోసం...
నెంబర్స్ గేమ్ అనేది ఎప్పుడూ ఆసక్తికరమే. ఎవరు టాప్ ఎవరు లోయస్ట్ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంటుంది. చిత్ర పరిశ్రమలో ఈ లెక్కలకు మరింత విలువ ఉంటుంది. తాజా సర్వే టాలీవుడ్ నెంబర్ వన్ హీరో తేల్చేసింది.
ఎన్టీఆర్ జన్మదిన వేడుకలకు అభిమానులు సిద్దం అవుతుండగా వారి కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది. ఈ మేరకు దేవర మూవీ యూనిట్ సభ్యుల ప్రకటన కాకరేపుతుంది.