తెనాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live
Jun 4, 2024, 11:21 AM ISTTenali assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో తెనాలి నియోజకవర్గానికి విభిన్నమైన గుర్తింపు వుంది. ఇక్కడ టిడిపి, కాంగ్రెస్, వైసిపిలే కాదు జనతా పార్టీ కూడా గెలిచిన చరిత్ర వుంది. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు, కొణిజేటి రోశయ్యది కూడా ఈ నియోజకవర్గమే. ప్రస్తుతం భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ టిడిపి-జనసేన కూటమి నుండి బరిలో నిలిచారు.