Tadepalligudem assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తాడేపల్లిగూడెం. వైసిపి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు పోటీచేస్తున్నాడు కాబట్టి సహజంగానే తాడేపల్లిగూడెం ఎన్నికల ప్రక్రియ, ఫలితంపై ప్రజల్లో ఉత్కంఠ వుంటుంది. దీంతో తాడేపల్లిగూడెం ప్రజల తీర్పు కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలే కాదు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.