Razole assembly elections result 2024: ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో రాజోలు ఒకటి. ఇక్కడినుండి రాపాక వరప్రసాద్ 2009 లో కాంగ్రెస్, 2019లో జనసేన తరపున పోటీచేసి గెలిచారు.ఈ సారి వైసీపి అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావు దేవ, కూటమి అభ్యర్థిగా వరప్రసాద్ (జనసేన) బరిలో నిలిచారు.