userpic
user icon

R Shivallela

shivallela.rajamoni@asianetnews.in

R Shivallela

R Shivallela

shivallela.rajamoni@asianetnews.in

    diwali 2023: why are 13 lamps lighting on diwali  rsl

    దీపావళి రోజు 13 దీపాలను ఎందుకు వెలిగిస్తారు.. దీని వెనకున్న రహస్యం తెలుసా?

    Nov 3, 2023, 1:15 PM IST

    diwali 2023: దీపావళి పండుగ ప్రతి భారతీయుడికి ఎంతో ప్రత్యేకమైంది. దీపాలు లేకుండా ఈ దీపావళి పండుగ అసంపూర్ణం. దీపావళి నాడు దీపాలను వెలిగించడమనేది సాంప్రదాయంగా వస్తోంది. అలాగే దీనిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే దీపాలు మనల్ని ఎన్నో ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తాయి. అయితే దీపావళి పండుగ నాడు చాలా మంది 13 దీపాలను ఖచ్చితంగా వెలిగిస్తారు. ఎందుకంటే?
     

    health benefits of consuming oats for breakfast rsl

    ప్రతిరోజూ ఓట్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

    Nov 3, 2023, 12:19 PM IST

    ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్స్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.  మీకు తెలుసా? వీటిని రోజూ తినొచ్చు. దీనివల్ల మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడం నుంచి మలబద్దకం, డయాబెటీస్ వరకు ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఓట్స్ ను రెగ్యురల్ గా ఉదయం పూట తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
     

    diwali 2023: pushya nakshatra is being formed on kalashtmi buy goods on these days to get bless maa lakshmi rsl

    దీపావళి షాపింగ్ చేద్దామనుకుంటున్నారా? శుభ సమయం ఇదే..! ఈ రోజుల్లో షాపింగ్ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు

    Nov 3, 2023, 11:34 AM IST

    diwali 2023: దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే భక్తుల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని నిష్టగా పూజిస్తారు. దీపావళి నాడు లక్ష్మీదేవితో పాటుగా భక్తుల బాధలను పోగొట్టే వినాయకుడిని కూడా పూజిస్తారు. అయితే దీపావళికి షాపింగ్ చేయాలనుకువారికి రెండు రోజులు అనుకూలంగా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రెండు రోజులు షాపింగ్ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారట. అలాగే ఆర్థిక సమస్యలొచ్చే అవకాశం కూడా తగ్గుతుందట. 

    kartika masam 2023 : know some remedies in the Kartika masam to get the blessings of Lord Vishnu rsl

    పవిత్రమైన కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి

    Nov 3, 2023, 10:30 AM IST

    kartika masam 2023 : అక్టోబర్ 29 నుంచే కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీమహావిష్ణువుకు పూజలు చేసే ఈ మాసంలో కొన్ని పరిహారాలు చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అవేంటంటే? 
     

    diwali 2023: what kind of idol of lord lakshmi and ganesh should be bought on diwali rsl

    దీపావళికి లక్ష్మీదేవి, వినాయక విగ్రహాలను కొందామనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి.. లేదంటే?

    Nov 3, 2023, 9:44 AM IST

    diwali 2023: ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ పండుగను కేవలం ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 12 న అంటే ఆదివారం నాడు వచ్చింది. ఈ ప్రత్యేకమైన రోజున లక్ష్మీదేవిని, వినాయకుడిని పూజిస్తారు.
     

    amazing  health benefits of adding cucumber in your diet in winters rsl

    ఒక్క ఎండాకాలంలోనే కాదు చలికాలంలో కూడా కీరదోసకాయలను తినొచ్చు.. వీటితో ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

    Nov 3, 2023, 7:15 AM IST

    Health Tips: కీరదోసకాయలను ఎండాకాలంలో బాగా తింటారు. ఎందుకంటే వీటిలో ఉండే వాటర్ కంటెంట్ మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అలాగే దీనిలోని పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోనే చలువ చేసే గుణం కారణంగా వీటిని ఒక్క ఎండాకాలంలోనే తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ వీటిని చలికాలంలో కూడా తినొచ్చు. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి తెలుసా? 
     

    Some interesting facts about human eyes rsl

    మన కళ్ల గురించి మనకే తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

    Nov 2, 2023, 4:33 PM IST

    ఒక వ్యక్తిలో మనం ముందుగా చూసేది వారి ముఖాన్నే. ముఖంలో ముందుగా కనిపించేవి వారి కళ్లే. అవును మరి మన ముఖానికి కళ్లే అందం. అందుకే కదా అందమైన కళ్ల గురించి ఎన్నో పాటలు రాసారు. ఎంతో పొగుడుతుంటారు కవులు. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి హావభావాలను అతని కళ్ల ద్వారే తెలుసుకోవచ్చు. కానీ మన కళ్ల గురించి మనకే తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి తెలుసా? 
     

    diwali 2023: do these things before diwali to get the blessings of goddess lakshmi rsl

    దీపావళికి ముందు ఈ పనులు చేయండి.. మీ అదృష్టం పెరుగుతుంది

    Nov 2, 2023, 3:44 PM IST

    diwali 2023: హిందూమతంలో దీపావళి పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు ఇంటినంతా దీపాల కాంతులతో నింపుతారు. అందుకే ఈ పండుగను దీపోత్సవం అని కూడా అంటారు. దీపావళి పండుగ పర్వదినాన లక్ష్మీదేవిని, గణపతిలను పూజిస్తారు. అయితే దీపావళికి ముందే కొన్ని పనులను చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందుతారట. అవేంటంటే? 
     

    diwali 2023: do not do these things on diwali night goddess lakshmi may get angry rsl

    దీపావళి రోజు రాత్రిపూట ఈ పని అస్సలు చేయకండి. లేదంటే ఎంతో నష్టపోతారు

    Nov 2, 2023, 2:50 PM IST

    diwali 2023: హిందూ క్యాలెండర్ ప్రకారం.. కార్తీక మాసంలో వచ్చే అమావాస్య నాడు దీపావళి పండుగను జరుపుకుంటాం. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ 12 నాడు జరుపుకోబోతున్నాం. దీపావళి నాడు లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి భక్తుల కోర్కెలు తీరుస్తుందని ప్రతీతి. అందుకే దీపావళి రోజు రాత్రి పూట ఈ పనులను అస్సలు చేయకూడదు. 

    Diwali 2023: What is the correct date of Diwali? Know the right time for Puja and Shuba Muhurt rsl

    అసలు దీపావళి నవంబర్ 11 లేదా 12 ? కరెక్టు తేదీ ఏదంటే?

    Nov 2, 2023, 2:03 PM IST

    diwali 2023: సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి ఒకే చోట ఎక్కువ సేపు ఉండరు. అందుకే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవతను పూజిస్తారు. అలాగే దీపావళి నాడు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆదాయం, సంతోషం, అదృష్టం, ఐశ్వర్యం పెరుగుతాయని నమ్మకం ఉంది.
     

    things never to share with your boyfriend rsl

    మీరెంత ప్రేమిస్తున్నా.. ఈ విషయాలను మాత్రం మీ బాయ్ ఫ్రెండ్ కు అస్సలు చెప్పకండి.. లేదంటే?

    Nov 2, 2023, 1:25 PM IST

    రిలేషన్ షిప్ సాఫీగా సాగాలంటే ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలంటుంటారు. ఇది నిజమే. కానీ మన విషయాలు అవతలి వారిని సంతోషపెట్టే విధంగా ఉండాలి. లేదా మీకు మరింత దగ్గర అయ్యే విధంగా ఉండాలి. కానీ మీరు విడిపోయే, మీ మధ్య గొడవలు వచ్చే విధంగా ఉండకూడదు. అందుకే మీరెంత ప్రేమిస్తున్నా.. మీ బాయ్ ఫ్రెండ్ కు కొన్ని విషయాలను అస్సలు చెప్పకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
     

    Some foods that boost collagen production and make skin beautiful rsl

    వీటిని తింటే మేకప్ వేసుకోకున్నా అందంగా కనిపిస్తారు తెలుసా?

    Nov 2, 2023, 12:36 PM IST

    అబ్బాయిల కంటే అమ్మాయిలే అందంగా, ఆరోగ్యంగా కనిపించాలని ఆశపడుతుంటారు. దీనికోసం మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్స్ట్ ను వాడేస్తుంటారు. కానీ ఇవి మీ అందాన్ని పెంచవు. జస్ట్ ఇవి వాడినంత సేపే మీరు అందంగా కనిపిస్తారు. ఆ తర్వాత  మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేనంతగా మారిపోతారు. ఇది అందరికీ తెలుసు. అయితే కొన్ని ఆహారాలను తింటే మీరు సహజంగా అందంగా మెరిసిపోతారు. మేకప్ వేసుకోవాల్సిన అవసరం కూడా రాదు.
     

     health benefits of running in cold weather rsl

    చలికాలంలో రన్నింగ్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

    Nov 2, 2023, 11:56 AM IST

    చలికాలంలో రన్నింగ్ చేయడమంటే మామూలు విషయం కాదంటారు చాలా మంది. ఎందుకంటే వణికించే చలిలో పొద్దున్న లేచి రన్నింగ్ కు వెళ్లడం సవాలుగానే ఉంటుంది మరి. కానీ ఎండాకాలంతో పోలిస్తే చలికాలంలో రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో లాభాలను పొందుతారంటున్నారు నిపుణులు. అవేంటంటే..

    rama ekadashi 2023 : do not make these mistakes on rama ekadashi rsl

    రామ ఏకాదశి ఆ రోజే.. ఈ తప్పులు చేశారో.. పూజ చేసినా ఫలితం ఉండదు

    Nov 2, 2023, 11:17 AM IST

    రామ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు విష్ణుమూర్తిని నిష్టగా పూజించి.. దేవుడి అనుగ్రహం పొందుతారు. అంతేకాదు ఈ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే ఎన్నో సత్ఫలితాలను పొందుతారు. అయితే ఈ ఏకాదశి రోజున కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే పూజ చేసిన ఫలితాలను కూడా పొందరు. 
     

    donate these things on thursday for the blessings of lord vishnu rsl

    గురువారం ఈ వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు.. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది

    Nov 2, 2023, 10:21 AM IST

    ప్రతి గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఈ రోజు విష్ణుమూర్తి పూజకు అంకితం చేయబడింది. అందుకే ఈ రోజు చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 
     

    dangerous side effects of nail polish rsl

    రంగురంగుల నెయిల్ పాలిష్ లను ఉపయోగిస్తుంటారా? ఈ విషయం తెలిస్తే ఇకనుంచి వీటిని వాడనే వాడరు..!

    Nov 1, 2023, 7:15 AM IST

    ఆడవారికి మొహందీ, నెయిల్ పాలిష్ లు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. ఏరోజుకారోజు డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే నెయిల్ పాలిష్ లు వాడేవారిని చూసే ఉంటారు. దీన్ని బట్టే తెలుసుకోవచ్చు ఆడవారికి నెయిల్ పాలిష్ పిచ్చి ఎలా ఉంటుందో. ఇది మీ గోర్లను అందంగా కనిపించేలా చేసినా.. ఆరోగ్యాన్ని మాత్రం చాలా అంటే చాలా దెబ్బతీస్తుంది తెలుసా? 
     

    diwali 2023: such a dream is considered auspicious during diwali know its secret rsl

    దీపావళి సమయంలో ఇలాంటి కలలు పడటం శుభప్రదం

    Oct 31, 2023, 4:43 PM IST

    దీపావళి పండుగను చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకగా ఎంతో ఘనంగా జరుపుకుంటాం. దీపావళి రోజున రాముడు 14 ఏండ్ల పాటు వనవాసం పూర్తి చేసుకుని రావణుడిని ఓడించి సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడని నమ్ముతారు. అయితే దీపావళి సమయంలో కొన్ని కలలు పడటం శుభప్రదంగా భావిస్తారు. మరి ఎలాంటి కలలు పడితే మంచిదంటే?
     

    Effective tips to lose weight rsl

    బరువు తగ్గాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా చేయండి చాలు..

    Oct 31, 2023, 3:55 PM IST

    బరువు తగ్గడం మనమనుకున్నంత సులువేమీ కాదు. ఇందుకోసం రెగ్యురల్ గా వ్యాయామం చేయాలి. హెల్తీ ఫుడ్స్ నే తినాలి. ఆయిలీ ఫుడ్ ను అసలే తినకూడదు. అలాగే టైం ప్రకారమే పడుకోవాలి. నిద్రలేవాలి.
     

    superfoods of daily diet for women health rsl

    ఆడవాళ్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినాలి

    Oct 31, 2023, 1:54 PM IST

    ఆడవారు పీరియడ్స్ నొప్పి, తిమ్మిరి, మెనోపాజ్, పీసీఓఎస్ వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటివల్ల వీరి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. శరీరం బలహీనపడుతుంది. అయితే వీరు కొన్నిసూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
     

    Low blood sugar after sex? Here s what s happening rsl

    సెక్స్ తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతయా?

    Oct 31, 2023, 12:58 PM IST

    సెక్స్ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడానికి ఎందుకు కారణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
     

     benefits of eating green gram beans rsl

    పెసర్లతో ఇన్ని లాభాలా?

    Oct 31, 2023, 12:05 PM IST

    పప్పుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇలాంటి పప్పుల్లో పెసర్లు ఒకటి. నిజానికి పెసర్లను తింటే ఎన్నో అనారోగ్య సమస్యల  ముప్పు తప్పుతుంది. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
     

    add these superfoods in your diet to control your blood sugar level in winters rsl

    చలికాలం బ్లడ్ షుగర్ ను పెంచుతుంది.. డయాబెటీస్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఫుడ్స్ ను ఖచ్చితంగా తినండి

    Oct 31, 2023, 11:16 AM IST

    చలికాలం వచ్చేసింది. చల్లని వాతావరణం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో డయాబెటిస్ పేషెంట్లు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వెదర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. 
     

     do not do these things on tuesday bajrangbali may get angry rsl

    మంగళవారం నాడు ఈ పనులు అస్సలు చేయకండి.. లేదంటే ఎన్నో కష్టాలు పడాల్సి వస్తది

    Oct 31, 2023, 10:22 AM IST

    సనాతన ధర్మంలో మంగళవారం హనుమంతుని పూజకు అంకితం చేయబడింది. హనుమంతుని అనుగ్రహం పొందితే జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవని నమ్ముతారు. అందుకే ప్రతి మంగళవారం నాడు హనుమంతుడిని నిష్టగా పూజిస్తారు. హనుమంతుడి అనుగ్రహం పొందాలంటే మాత్రం మంగళవారం నాడు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. 
     

    smoking cigarette in the morning increase the chance of cancer  rsl

    ఉదయాన్నే సిగరెట్ కాల్చుతరా? ఈ విషయం తెలిస్తే ఆ పని చెయ్యడానికే భయపడతారు

    Oct 31, 2023, 7:15 AM IST

    స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అన్న ముచ్చట దాన్ని కాల్చేవారికి కూడా తెలుసు. కానీ ఆ అలవాటును మాత్రం మానలేకపోతుంటారు. కారణం దానికి అడిక్ట్ కావడం. కానీ ఇది ప్రాణాంతక రోగాల బారిన పడేస్తుంది. 

    Ayurvedic tips to reduce dengue rsl

    డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఇలా చేయండి

    Oct 30, 2023, 4:33 PM IST

    ప్రస్తుతం డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయితే ఈ డెంగ్యూ నుంచి చాలా త్వరగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. 
     

    Did you know these unknown facts about eggs?  rsl

    గుడ్ల గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు..

    Oct 30, 2023, 3:50 PM IST

    గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  అందుకే వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు మంచి వనరు. ఇందుకోసం గుడ్లను ఎలా తినాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి. 
     

    in which direction should kubera idols be placed to attract wealth and prosperity rsl

    కుబేర బొమ్మను ఇంట్లో ఈ దిశలో పెడితే డబ్బుకు కొదవే ఉండదు.. అలాగే..

    Oct 30, 2023, 2:47 PM IST

    కుబేర బొమ్మను ఇంట్లో ఉంచడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు జ్యోతిష్యులు. ఈ బొమ్మ సకల సమస్యలు తొలగిస్తుందని, ఐశ్వర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. మరి ఈ బొమ్మను ఏ దిశలో ఉంచాలంటే? 

    causes of vaginal odour tips to get rid of it rsl

    అక్కడి నుంచి చెడు వాసన రావడానికి కారణాలు.. తగ్గించే చిట్కాలు మీకోసం..!

    Oct 30, 2023, 1:59 PM IST

    చాలా మంది ఆడవారు జననేంద్రియాలను పరిశుభ్రంగా ఉంచుకోరు. దీని పరిశుభ్రతే మర్చిపోతుంటారు. కానీ దీనివల్లే అక్కడి నుంచి చెడు వాసన వస్తుంది. అలాగే ఇతర కారణాల వల్ల కూడా యోని నుంచి దుర్వాసన వస్తుంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే?