userpic
user icon

Aithagoni Raju

aithagoni.raju@asianetnews.in

Aithagoni Raju

Aithagoni Raju

aithagoni.raju@asianetnews.in

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

  • Location: Hyderabad, in
  • Area of Expertise: Entertainment(Cinema, Tv, Digital)
  • Language Spoken: Telugu, English
  • Honors and Awards: employee of the quarter award (Asianet News Telugu)
dhee beauty deepika pilli red dress hot photos raise heat in netizens  arj

గుంటూరు మిర్చిని మించిన ఘాటు `ఢీ` బ్యూటీ దీపికా పిల్లి సొంతం.. రెడ్‌ డ్రెస్‌లో కేక!

Mar 5, 2021, 5:38 PM IST

`ఢీ` భామ దీపికా పిల్లి రెడ్‌ డ్రెస్‌లో ఘాటెక్కిస్తుంది. గుంటూరు మిర్చిని మించిన ఘాటుతో మంట పెడుతుంది. `ఢీ` షోలో అందాలతో కవ్వింపు చర్యలకు పాల్పడే ఈ అమ్మడు ఇప్పుడు హాట్‌ ఫోటోలతో అంతకు మించిన హాట్‌ నెస్‌లో కనువిందు చేస్తుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. దీపికా పిల్లి లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

ram charan completed his part shooting in chiranjeevi acharya airport photos viral  arj

`ఆచార్య`లో సిద్ధ లుక్‌ లీక్‌.. ఎయిర్‌పోర్ట్ లో భార్య ఉపాసనతో చెర్రీ సందడి

Mar 5, 2021, 4:52 PM IST

రామ్‌చరణ్‌ ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. తాను నటిస్తున్న `ఆచార్య` చిత్రంలోని తన పార్ట్ పూర్తి చేసుకోవడంతో తిరిగి ఇంటికి బయలు దేరాడు. ఈ క్రమంలో ఆయన తన భార్య ఉపాసనతో కలిసి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ లో మెరిశారు. దీంతో ఆయన్ని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున్న రావడంతో ఎయిర్‌పోర్ట్ కిక్కిరిసిపోయింది. మరోవైపు ఇందులో చెర్రీ సిద్ధ లుక్‌ లీకైంది.

rakul preeth singh shared emotional note on her father birthday  arj

తండ్రి బర్త్ డే.. ఎమోషనల్‌ నోట్‌ పెట్టిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌..చిన్ననాటి అరుదైన ఫోటోలు వైరల్‌

Mar 5, 2021, 3:41 PM IST

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తన తండ్రి కుల్విందర్‌ సింగ్‌ పుట్టిన రోజున ఎమోషనల్‌ అయ్యారు. ఫాదర్‌పై ప్రేమని పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిన్ననాటి అరుదైన ఫోటోలను పంచుకుంది రకుల్‌. ప్రస్తుతం ఆ ఫోటోలు, రకుల్‌ ఎమోషనల్‌ నోట్‌ వైరల్‌ అవుతుంది. 

raashi khanna express her long time desire go to back  arj

రాశీఖన్నాకి ఎగిరిపోవాలనుందట.. ఎక్కడికో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Mar 5, 2021, 2:34 PM IST

బొద్దు అందాల భామ రాశీఖన్నాకి తీరని కోరిక కలిగింది. `ఆదిత్య 369` తరహాలో వెనక్కి ఎగిరిపోవాలనుందట. ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ అనుభవించాలను ఉబలాటం ఉందట. తాజాగా సముద్రం తీరాన సాయం కాలానా హాట్‌ ఫోటోని పంచుకుంటూ విరహాలు పోయింది రాశీఖన్నా. 

trolls on prabhas look and compared with pawan kalyan arj

ప్రభాస్‌ లుక్‌పై నెటిజన్స్ ట్రోలింగ్‌.. పవన్‌తో పోలిస్తే.. ముసలివాడయ్యాడట!

Mar 5, 2021, 1:53 PM IST

ప్రభాస్‌ తాజాగా `జాతిరత్నాలు` ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ చిత్ర బృందంతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో పెద్ద వయస్కుడిగా కనిపిస్తున్నాడని ముసలి తనానికి సంబంధించిన ఛాయలు కనిపిస్తున్నాయని కామెంట్‌ చేస్తున్నారు. పవన్‌తో కంపేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. 

actress pragathi hot gym photos video trending netizens fidaa arj

కండలు తిరిగిన దేహంతో.. కిర్రాక్‌ ఫిట్‌నెస్‌తో కేక పెట్టిస్తున్న నటి ప్రగతి.. ఆ డాన్స్ ఏంటీ అమ్మడు?

Mar 4, 2021, 7:51 PM IST

నటి ప్రగతి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎంతగా పాపులర్‌ అయ్యిందో, అంతకుమించిన పాపులారిటీ సోషల్‌ మీడియా ద్వారా తెచ్చుకుంటోంది. ముఖ్యంగా హాట్‌ జిమ్‌ వీడియోలు, కిర్రాక్‌పుట్టించే డాన్స్ వీడియోలు పంచుకుంటూ నెటిజన్లని ఫిదా చేస్తుంది. తాజాగా పంచుకున్న ప్రగతి ఫోటోలు వైరల్‌ అవుతుంది. కండలు తిరిగిన దేహంతో వాహ్‌ అనిపిస్తుంది ప్రగతి. 

allu sirish rare bench mark in gym video viral  arj

జిమ్‌లో రేర్‌ బెంచ్‌ మార్క్ చేరుకున్న అల్లు శిరీష్‌.. వీడియో వైరల్‌

Mar 4, 2021, 7:25 PM IST

అల్లు శిరీష్‌ ఇటీవల బాగా బరువు తగ్గాడు. వెయిట్‌ లాస్‌ సీక్రెట్‌ ఏంటో తెలిసిపోయింది. ఆయన జిమ్‌లో ఏ రేంజ్‌లో కష్టపడుతున్నాడో తెలిసిపోయింది. తాజాగా శిరీష్‌ వంద కేజీల బెంచ్‌మార్క్ కి చేరుకున్నాడు. వంద కేజీల వెయిట్‌తో ఆయన చెస్ట్ ఎక్సర్‌ సైజ్‌లు చేశారు. 

star hero fahadh faasil injured accident while cinema shooting arj

షూటింగ్‌లో ప్రమాదం.. స్టార్‌ హీరో‌కి గాయాలు..

Mar 4, 2021, 6:54 PM IST

 స్టార్‌ హీరోగా రాణిస్తున్న ఫాహద్‌ ఫాజిల్‌ ప్రస్తుతం `మలయన్కుంజు` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ కొచ్చిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా బిల్డింగ్‌పై నుంచి దూకే సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

prabhas appreciate jathiratnalu trailer  arj

`జాతిరత్నాలు` ట్రైలర్‌పై ప్రభాస్‌ ప్రశంసలు..

Mar 4, 2021, 6:27 PM IST

నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌రామకృష్ణ హీరోలుగా రూపొందుతున్న చిత్రం `జాతిరత్నాలు`. అనుదీప్‌ కేవీ దర్శకత్వంలో `మహానటి` ఫేమ్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాని స్వ‌ప్న సినిమా బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో ప్రభాస్‌ విడుదల చేశారు. 

ntr ram charan starrer RRR movie create new records in digital rights  arj

డిజిటల్‌ రైట్స్ లో సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్న `ఆర్‌ఆర్‌ఆర్‌`?

Mar 4, 2021, 5:06 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలోని షూటింగ్‌ సెట్‌లోని పలు ఫోటోలు లీకై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్‌ రైట్స్ విషయంలో రికార్డ్ సృష్టిస్తోంది. తాజాగా భారీ మొత్తానికి ప్రముఖ మీడియా సంస్థ డిజిటల్‌ హక్కులు దక్కించుకుందట. 
 

sreemukhi shared latest meaningless selfies viral  arj

అర్థం లేని సెల్ఫీలతో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి.. జాతిరత్నంలా ఉందట!

Mar 4, 2021, 4:37 PM IST

శ్రీముఖి సెల్ఫీలను పంచుకుంటూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఆమె పంచుకున్న సెల్ఫీల్లో డిఫరెంట్‌ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ రెచ్చిపోయింది. అర్థం లేని సెల్ఫీలతో రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు పంచుకున్న లేటెస్ట్‌ సెల్ఫీ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏకంగా జాతిరత్నంలా ఉందట. 

chiru and ntr heroine sameera reddy intresting comments on marriages and childrens arj

పెళ్లి, పిల్లలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసిన చిరు, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి

Mar 4, 2021, 3:43 PM IST

చిరంజీవి, ఎన్టీఆర్‌ హీరోయిన్‌ సమీరా రెడ్డి పెళ్లి, పిల్లలపై ఆసక్తికర కామెంట్ చేసింది. అమ్మాయిలకు సంబంధించి ఎదురయ్యే ప్రశ్నలపై ఆమె షాకింగ్‌ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం పెళ్లై, ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సమీరా రెడ్డి తాజాగా పంచుకున్న ఇంట్రెస్టింగ్‌ విషయాలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. 

upasana going to acharya set and chiru ram charan looks viral  arj

`ఆచార్య` సెట్‌కి ఉపాసన.. బ్లాక్‌ టీషర్ట్ లో చిరు, చెర్రీ అదరగొడుతున్నారుగా (ఫోటోలు)

Mar 4, 2021, 2:43 PM IST

మామ చిరంజీవి, భర్త రామ్‌చరణ్‌లను చూసేందుకు రాజమండ్రి వెళ్లింది ఉపాసన. ప్రస్తుతం చిరంజీవి, రామ్‌చరణ్‌ `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇది రాజమండ్రి సమీపంలోని మారెడుమిల్లి అటవి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో చిరంజీవితోపాటు రామ్‌చరణ్‌ కూడా పాల్గొంటున్నారు. 

anchor anasuya latest saree glamoure photos hulchul arj

నీ నడుము చూసి నా గుండె జారే.. చీర అందాల్లో అనసూయని చూస్తే దిమాక్‌ ఖరాబ్

Mar 4, 2021, 1:46 PM IST

యాంకర్‌ అనసూయ కుర్రాళ్ల దిమాక్‌ ఖరాబ్‌ చేస్తుంది. పీచ్‌ కలర్‌ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. `జబర్దస్త్` షో కోసం శారీలో పరువాలు పోయింది. తన నడుము మడతలు చూపిస్తూ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. తాజాగా పంచుకున్న యాంకర్‌ అనసూయ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

shocking things revealed about uday kiran wife vishistha  arj

ఉదయ్‌ కిరణ్‌ భార్య విషిత ఇప్పుడేం చేస్తుందో తెలుసా?..షాకింగ్‌ విషయాలు వెల్లడి!

Mar 4, 2021, 12:45 PM IST

టాలీవుడ్‌లోకి సునామీలా దూసుకొచ్చిన హీరో ఉదయ్‌ కిరణ్‌. క్రేజీ స్టార్‌గా ఎదిగిన ఉదయ్‌ కిరణ్‌ వరుస ఫ్లాప్‌లతో, మానసిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరి ఆయన మరణం తర్వాత ఆయన భార్య విషిత కిరణ్‌ ఏం చేస్తుందనేది మిస్టరీగా మారింది. తాజాగా ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇప్పుడామే ఏం చేస్తుందంటే?

ram gopal varma sensational comment on ghmc mayor gadwal vijaylaxmi  arj

హైదరాబాద్‌ మేయర్‌పై ఆర్‌జీవీ సంచలన కామెంట్‌.. వచ్చే జన్మలో కుక్కలాగా పుట్టాలనుందట..

Mar 4, 2021, 11:32 AM IST

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మీ తాజాగా ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో తన పెంపుడు కుక్కకి ఆహారం తినిపిస్తుంది.  అయితే ఇందులో తన కుక్కకి కుడిచేతితో తినిపిస్తూ, తాను మాత్రం ఏడమ చేతితో తింటుంది. ఇది వర్మ కంట్లో పడింది.

jahnvi kapoor shocking decision about her birthday  arj

24కాదు, 23వ బర్త్ డే చేసుకుంటా.. జాన్వీ కపూర్‌ షాకింగ్‌ డెసిషన్‌.. ట్రెండ్‌అవుతోన్న మాస్‌ సాంగ్‌

Mar 4, 2021, 10:55 AM IST

జాన్వీ కపూర్‌ తన జీవితంలో లాస్ట్ ఇయర్‌ని తీసేస్తుందట. అసలు 2020 అనేదాన్ని కౌంట్‌ కూడా చేయను అంటోంది. అంతటితో ఆగడం లేదు. బర్త్ డే ని కూడా కౌంట్‌ చేయనని అంటోంది జాన్వీ కపూర్‌. తాజాగా ఈ పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. సెక్సీ ఫోటోలను పంచుకుని దుమ్మురేపుతుంది.
 

star singer shreya ghoshal in pregnant  arj

గుడ్‌న్యూస్‌ చెప్పిన స్టార్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌.. బేబీ శ్రేయాదిత్య కోసం వెయిటింగ్‌..

Mar 4, 2021, 10:12 AM IST

పాపులర్‌ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలో మూడో వ్యక్తి రాబోతున్నారు. ఆమె ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ అయ్యారు. ఈ విషయాన్ని శ్రేయా ఘోషల్‌ తాజాగా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది.

sara ali khan enjoy in maldives and orange bikini pose viral arj

ఆరేంజ్‌ బికినీలో నీలి సముద్రానికే చెమటలు పట్టిస్తున్న సారా అలీ ఖాన్‌

Mar 4, 2021, 9:49 AM IST

సారా అలీ ఖాన్‌ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. జనవరిలోనే మాల్దీవుల్లో సరదాగా గడిపి వచ్చిన సారా.. ఇప్పుడు మరోసారి నీలి సముద్రంలో సేద తీరుతుంది. బికినీలో అందాలు ఆరబోస్తూ సమ్మర్‌ని మించిన వేడిని మాల్దీవుల్లో పుట్టిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పంచుకున్న హాట్‌ ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ntr ram charan starrer RRR movie photos leak and viral  arj

`RRR`కి లీక్‌ షాక్‌..పులితో ఎన్టీఆర్‌ పోరాటం..తలలు పట్టుకుంటున్న రాజమౌళి టీమ్‌..

Mar 3, 2021, 10:24 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమాకి లీక్‌ల బెడద తలనొప్పిగా మారింది. గతంలో కొమురంభీమ్‌ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్‌ ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా కీలకమైన ఫోటోలు బయటకు రావడం విశేషం. తాజాగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడమే కాదు ట్రెండ్‌ అవుతున్నాయి. 

samantha kirrak fitness and i am so pretty challenge viral  arj

ఐ యామ్‌ సో ప్రెట్టీ ఛాలెంజ్‌ విసిరిన సమంత.. ఈ అమ్మడి ఫిట్‌నెస్‌కి వాహ్‌ అనాల్సిందే..

Mar 3, 2021, 9:45 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత గ్లామరస్‌ ఫోటోలతో పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఫిట్‌నెస్‌లోనూ మతిపోయేలా చేస్తుంది. అంతటితో ఆగలేదు.. `ఐ యామ్‌ సో ప్రెట్టీ ` అంటూ ఛాలెంజ్‌ విసిరింది. తాజాగా సెక్సీ భామ సమంత పంచుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 
 

payal rajput hot photos viral hey senorita  arj

పరువాల విందుతో సెగలు రేపుతున్న 'సెన్యోరిట' పాయల్ రాజ్ పుత్

Mar 3, 2021, 9:11 PM IST

పాయల్‌ రాజ్‌పుత్‌ వేడి వేడి అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. `ఆర్‌ఎక్స్ 100` చిత్రంతో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిందీ అమ్మడు. రెగ్యూలర్‌గా సెక్సీ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ హీట్‌ రైజ్‌ చేస్తుంది. తాజాగా పరువాల విందు వడ్డిస్తూ `సెన్యోరిట`గా మారిపోయింది పాయల్‌.

model sakshi malik files defamation suit against nani starrer v movie  arj

నాని `వి` సినిమాపై కోర్ట్ కెక్కిన సాక్షి మాలిక్‌.. ఆ సన్నివేశం తొలగించాల్సిందే..

Mar 3, 2021, 8:12 PM IST

నాని నటించిన `వి` సినిమాపై కోర్ట్ కి ఎక్కింది మోడల్‌ సాక్షి మాలిక్‌. తన అనుమతి లేకుండా సెక్స్ వర్కర్‌ ఫోటోగా తనని ఫోటోని వాడుకోవడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. నాని, సుధీర్‌బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

rana starrer aranya movie trailer released  arj

ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం.. `అరణ్య` ట్రైలర్‌..

Mar 3, 2021, 7:31 PM IST

అభివృద్ధి పేరుతో జరిగే నిర్మాణాల్లో ప్రకృతి, పర్యావరణ వ్యవస్థనే కాదు జీవరాశులు, అందులో ఏనుగులు కూడా అంతరించిపోతుందని చెప్పే ప్రయత్నమే `అరణ్య`. రానా హీరోగా ప్రభు సోలోమన్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో రూపొందిస్తున్నారు. నేడు బుధవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.

biggboss beauty ariyana glam photos and fans comparing like ileana arj

బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా నాభి చూపిస్తూ నానా రచ్చ.. ఇలియానా లా ఉందట!

Mar 3, 2021, 7:07 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది అరియానా గ్లోరీ. యాంకర్‌గా రాణించే ఈ అమ్మడు బిగ్‌బాస్‌ షోతో క్రేజీ భామగా మారిపోయింది. ఇప్పుడు టీవీ షోస్‌కి హాట్‌ కేక్‌లా మారింది. హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఈ అమ్మడు తాజాగా నానా రచ్చ చేస్తుంది. బొడ్డు చూపిస్తూ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

rajendra prasad starrer climax target modi and vijay mallya  arj

మోడీ, మాల్యాలను టార్గెట్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌..`క్లైమాక్స్` ట్రోల్స్ కి కారణమదేనా ?

Mar 3, 2021, 6:01 PM IST

రాజేంద్రప్రసాద్‌.. ప్రధాని మోడీ, బ్యాంక్‌లకి కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్‌ మాల్యాని, నిరవ్‌ మోడీలను టార్గెట్‌ చేసినట్టు కనిపిస్తుంది. మొత్తానికి వారిని ఓ రేంజ్‌లో ఆడుకోబోతున్నట్టే కనిపిస్తున్నాడు. మరి రాజేంద్రప్రసాద్‌ ఇంతకి ఏం చేయబోతున్నాడంటే. 

pawan kalyan starrer vakeel saab movie song sathyameva jayate trending arj

నేను జనం మనిషిని అంటోన్న పవన్‌.. `సత్యమేవ జయతే` సాంగ్‌ ట్రెండింగ్‌..

Mar 3, 2021, 5:23 PM IST

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న `వకీల్‌సాబ్‌` చిత్రం బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌`కి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాలోని `సత్యమేవ జయతే` అనే పాటని బుధవారం విడుదల చేశారు. 

priyamani hot photos and mind black to rashmi deepika pilli and purna arj

ప్రియమణిని ఇలా చూస్తే.. రష్మీ, దీపికా పిల్లి, పూర్ణ లకి మైండ్‌ బ్లాంక్‌ కావాల్సిందే!

Mar 3, 2021, 5:00 PM IST

ప్రియమణి ఏజ్‌ పెరిగే కొద్ది గ్లామర్‌ కూడా పెరుగుతుంది. సినిమాలు, టీవీ షోస్‌లో బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు ఫిట్‌నెస్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఇప్పుడు వరుసగా ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు రష్మీ, దీపికా పిల్లి, పూర్ణలు కుళ్లుకోక ఉండలేదు. అంతగా స్లిమ్‌గా, హాట్‌ మతిపోగొడుతుంది పిల్లుమణి(ఇన్‌స్టా నేమ్‌).