బిగువైన పరువాలతో కుర్రాళ్లకి సండే ట్రీట్ ఇచ్చిన కాజల్.. ఆ పెదాలపై నెటిజన్లు క్రేజీ కామెంట్లు
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. నెంబర్ వన్ హీరోయిన్‌గా రాణించింది. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు పెంచుతుంది.
కాజల్ అగర్వాల్(Kajal Aggarwal).. మ్యారేజ్ తర్వాత చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మదర్ అయ్యాక ఆమెలోని హాట్‌నెస్ పెరిగింది. టూ హాట్‌గా మారుతూ ఆకట్టుకుంటుంది. లేటెస్ట్ ఫోటోల్లో మరింత సెక్సీగా మారింది. కుర్రాళ్లకి సండే స్టఫ్‌నిస్తుంది.
ఇందులో కలర్ ఫుల్ డ్రెస్‌లో మెరిసింది. కలర్‌ఫుల్ గౌనులో హోయలు పోయింది. బిగువైన పరువాలతో విజువల్ ట్రీట్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి.
హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో కాజల్ సందడి చేసింది. అయితే లేటెస్ట్ లుక్‌పై నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె లిప్స్ పై క్రేజీ పోస్ట్ లు పెడుతున్నారు. రాఖీసావంత్ పెదాలను తలపిస్తున్నాయని,చాలా సెక్సీగా ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో ఇందులో కాస్త బొద్దుగా కనిపిస్తుంది కాజల్. ఒకప్పుడు స్లిమ్ లుక్‌లో అందాల చందమామలా ఉండేది. కానీ కొడుకు నీల్ కిచ్లుకి జన్మనిచ్చాక ఆమెలో చాలా మార్పు వచ్చింది. టూ హాట్‌గా తయారైంది. బొద్దుగా మారింది. అయినా ఫిట్‌నెస్‌ని తిరిగి పొందేందుకు జిమ్‌లో శ్రమిస్తుంది.
కాజల్.. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణతో `భగవంత్ కేసరి` చిత్రంలో నటిస్తుంది. మొదటిసారి బాలయ్యకి జోడీగా చేస్తుంది. ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో సందడి చేస్తుంది. ఈ సాయంత్రం ట్రైలర్ ఈవెంట్‌లో పాల్గొనబోతుంది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి డాన్స్ చేసింది కాజల్. బ్లాక్ టైట్ ఫిట్‌లో ఆమె అదరగొడుతుంది. చైర్‌లో కూర్చొని చిలిపిగా డాన్సు చేయడం విశేషం. ఇక వరుసగా వారం పది రోజులు ఈ బ్యూటీ హైదరాబాద్‌లో సందడి చేయబోతుందని చెప్పొచ్చు.
కాజల్ అగర్వాత్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఒప్పుకున్న మొదటి సినిమా `భగవంత్ కేసరి`. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. `సత్యభామ` పేరుతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటిస్తుండటం విశేషం. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
మరోవైపు కొత్తగా ఈ బ్యూటీ చేతిలో మరో రెండు మూడు సినిమాలున్నాయని సమాచారం. అందులో రెండు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఉన్నాయట. అలాగే తమిళంలో కమల్ హాసన్‌తో `ఇండియన్ 2` చేస్తుంది. ఇలా వరుసగా సందడి చేయడానికి రాబోతుందీ అందాల చందమామ.